Telugu Lyrics
మానసమున కలవరపరచును
శైలతనయా భుజస్కంధా
నేల నిల్వని ఈ దిగులు
నీదు చూపులనే చేర
నా ఋణము తీరేనా
నీదు స్పర్శ తగుల
నా దయనీయత పోయేనా
ఏమి మంత్రములే మాయలే
నా మనసును దోచెనే
రక్షించు రక్షించు
రాకేశి రాకేశి
అమరపురి వారధివమ్మా
ఆశాకిరణమా
అరణ్యంబున వెలుగుచున్న
అగ్నికీల వమ్మా
నీదు కౌగిలిలో
నాదు చింతలన్నీ
నీదు నవ్వుల లోయలో
నాదు కన్నీటి మడుగులన్నీ
ఏమి మంత్రములే మాయలే
నా మనసును దోచెనే
రక్షించు రక్షించు
రాకేశి రాకేశి
English Lyrics / Transliteration
Manasamuna kalavara paruchunu
Shailatanaya bhujaskandha
Nela nilvani ee digulu
Needu choopulane chera
Naa runamu theerena
Needu sparsha tagula
Naa dayaneeyata poyena
Emi mantramule mayale
Naa manasunu dochene
Rakshinchu rakshinchu
Rakeshi Rakeshi
Amarapuri vaaradhivamma
Aasha kiranama
Aranyambuna veluguchunna
Agni keela vamma
Needu kaugililo
Naadu chintalanni
Needu navvula loyalo
Naadu kanneeti madugulanni
Emi mantramule mayale
Naa manasunu dochene
Rakshinchu rakshinchu
Rakeshi Rakeshi