Telugu Lyrics
ఏదో లోకం చేరానే
నీతో నడుస్తూ.. నీకై బ్రతికానే
ఎంతో హాయిగా ఉందానే
కళ్ళలో నీ రూపం.. గుండెలో నీ జ్ఞాపకం
చెలి నీతోనే నా లోకం
ఎంతో అపురూపం.. ఈ బంధం
నీ ప్రేమ నాకే వరం
మాటల్లో చెప్పలేని.. మౌనం లో ఉన్న భావం
తెలిసి నీవు నా తోడుంటే..
హాయి హాయిగా..
ఏదో ఆనందం..
ఆది నువ్వే.. అంతం నువ్వే..
నిన్నే చూస్తూ.. నన్నే మరచానే
ఏదో లోకం చేరానే
నీతో నడుస్తూ.. నీకై బ్రతికానే
ఎంతో హాయిగా ఉందానే
English Lyrics / Transliteration
Edo lokam cherane
Neetho nadusthu.. neekai brathikaane
Entho haayiga undaane
Kallalo nee roopam.. gundelo nee gnyapakam
Cheli neethone naa lokam
Entho apuroopam.. ee bandham
Nee prema naake varam
Maatallo cheppaleni.. mounam lo unna bhaavam
Thelisi neevu naa thodunte..
Haayi haayiga..
Edo aanandam..
Aadhi nuvve.. antham nuvve..
Ninne choosthu.. nanne marachaane
Edo lokam cherane
Neetho nadusthu.. neekai brathikaane
Entho haayiga undaane