Telugu Lyrics
దూరం దూరం అయినా
చేరాలని నా మనసు
పరుగులు తీసే ప్రాణం
నడిచే దారి అంతా
వెలుగు వెలుగే అయినా
నిలిచే చోటు తెలియని
అలజడి నాలో
ఎటు వెళ్తున్నానో
ఏం వెతుకుతున్నానో
తెలియని యానం
నా జీవన గమనం
హోరిజోన్, హోరిజోన్
అది నా గమ్యం
హోరిజోన్, హోరిజోన్
అది నా స్వప్నం
తెలియని దారుల్లో
అడుగులేస్తూ సాగిపో
నాకు నేను తోడుగా
హోరిజోన్ దాటిపో
రేపటి లోకం కోసం
నేడు నేను మారాలి
కొత్త ఆశలతో
మళ్ళీ పుట్టాలి
హోరిజోన్, హోరిజోన్
అది నా గమ్యం
హోరిజోన్, హోరిజోన్
అది నా స్వప్నం
English Lyrics / Transliteration
Dooram dooram ayinaa
Cheraalani naa manasu
Parugulu teese praanam
Nadiche daari anthaa
Velugu veluge ayinaa
Niliche chotu teliyani
Alajadi naalo
Etu velthunnaano
Em vetukuthunnaano
Teliyani yaanam
Naa jeevana gamanam
Horizon, Horizon
Adi naa gamyam
Horizon, Horizon
Adi naa swapnam
Teliyani daarullo
Adugulesthoo saagipoo
Naaku nenu thodugaa
Horizon daatipoo
Repati lokam kosam
Nedu nenu maarali
Kotha aashalatho
Malli puttali
Horizon, Horizon
Adi naa gamyam
Horizon, Horizon
Adi naa swapnam