Telugu Lyrics
ఓరే కలసి బ్రతుకుదాం
మనసులోన కోరికలు
పంచుకుంటూ బ్రతుకుదాం
చిన్న చిన్న ఆశలే
పెంచుకుంటూ బ్రతుకుదాం
రెండు కళ్ళె నవ్వితే
రెండు చేతులే అల్లితే
రెండు మనసులే కలిస్తే
ఎంత బాగుండు
ఒకరికొకరు తోడుంటే
ఒంటరితనం లేకుంటే
ప్రేమ తోనే సాగితే
జీవితం ఎంత బాగుండు
రంగు రంగు పూలని
ముందుకు తీసుకెళదాం
చిరునవ్వుల వెలుగుని
పంచుకుంటూ వెళదాం
కష్టాలన్నీ మరచిపోదాం
సంతోషం తోనే జీవిద్దాం
ఆశలన్నీ తీరేట్టు
ఆనందం పండేట్టు
కలలన్నీ నిజమయ్యేట్టు
బ్రతుకుదాం
ఓరే బ్రతుకుదాం… ఓరే బ్రతుకుదాం
ఓరే కలసి బ్రతుకుదాం
మనసులోన కోరికలు
పంచుకుంటూ బ్రతుకుదాం
చిన్న చిన్న ఆశలే
పెంచుకుంటూ బ్రతుకుదాం
English Lyrics / Transliteration
Orey kalasi brathukudham
Manasulona korikalu
Panchukuntu brathukudham
Chinna chinna aashale
Pechukuntu brathukudham
Rendu kalle navvithe
Rendu chethule allithe
Rendu manasule kalisthe
Entha baagundu
Okarikokaru thodunte
Ontarithanam lekunte
Prema thone saagithe
Jeevitham entha baagundu
Rangu rangu poolani
Munduku theesukeladaam
Chirunavvula veluguni
Panchukuntu veladaam
Kashtaalanni marachipodam
Santhosham thone jeeviddam
Aashalanni theerettu
Aanandam pandettu
Kalalanni nijamayettu
Brathukudham
Orey brathukudham… Orey brathukudham
Orey kalasi brathukudham
Manasulona korikalu
Panchukuntu brathukudham
Chinna chinna aashale
Pechukuntu brathukudham