Telugu Lyrics
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నీ మాయలో పడి మైండ్ బ్లాక్
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నా మతి పోయెరా మైండ్ బ్లాక్
చూపులు చంపెయ్
నవ్వులు నన్నెయ్
ఒంటిరినై నే
నీ వెంట తిరిగే
వయసుకి నన్నె
దరువులెయ్యాల
అంతగా నాకే
అందమాయె
నీ వైనమాయె
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నీ మాయలో పడి మైండ్ బ్లాక్
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నా మతి పోయెరా మైండ్ బ్లాక్
మాయదారి దాన
మత్తులోన నన్ను
ముంచివేశావే
ఏముందో నీలో
ఏంటో అది
చూస్తుంటే పిచ్చెక్కె
ఓ సాగరె
నా ఊపిరె
దాచావే
ఓ తీగరే
నా తాకె
దాచావే
కల్లోనే
కలలాగే
వస్తున్నావే
నాకింకా
ఎవ్వరే
లేరంటూ
అంటున్నావే
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నీ మాయలో పడి మైండ్ బ్లాక్
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నా మతి పోయెరా మైండ్ బ్లాక్
మాయదారి దాన
మత్తులోన నన్ను
ముంచివేశావే
ఏముందో నీలో
ఏంటో అది
చూస్తుంటే పిచ్చెక్కె
పదే పదే
నీ నామమె
చెప్పే
తినటమరచి
తెరచి
ఎంత
పారాయణ
చెయ్యాలా
నీ పేరు
గుర్తుపెట్ట
చాలు
నాక్కెంత
ప్రాణమా
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నీ మాయలో పడి మైండ్ బ్లాక్
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నా మతి పోయెరా మైండ్ బ్లాక్
చూపులు చంపెయ్
నవ్వులు నన్నెయ్
ఒంటిరినై నే
నీ వెంట తిరిగే
వయసుకి నన్నె
దరువులెయ్యాల
అంతగా నాకే
అందమాయె
నీ వైనమాయె
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నీ మాయలో పడి మైండ్ బ్లాక్
ఒరేయ్ ఒరేయ్ మైండ్ బ్లాక్
నా మతి పోయెరా మైండ్ బ్లాక్
English Lyrics / Transliteration
Nee Mayalo Padi Mind Block
Orey Orey Mind Block
Naa Mathi Poyera Mind Block
Choopulu Champey
Navvulu Nannei
Ontirinai Ne
Nee Venta Thirige
Vayasuki Nanne
Dharuveyyala
Anthaga Naake
Andamayye
Nee Vainamayye
Orey Orey Mind Block
Nee Mayalo Padi Mind Block
Orey Orey Mind Block
Naa Mathi Poyera Mind Block
Mayadaari Daana
Mathulona Nannu
Munchivesaave
Emundo Neelo
Ento Adhi
Choosthunte Picchekke
O Saagare
Naa Oopire
Daachaave
O Theegare
Naa Thaake
Daachaave
Kallone
Kalalaage
Vastunnaave
Naakinka
Evvare
Lerantu
Antunnaave
Orey Orey Mind Block
Nee Mayalo Padi Mind Block
Orey Orey Mind Block
Naa Mathi Poyera Mind Block
Mayadaari Daana
Mathulona Nannu
Munchivesaave
Emundo Neelo
Ento Adhi
Choosthunte Picchekke
Pade Pade
Nee Naame
Cheppe
Thinatamarachi
Thirachi
Entha
Paarayaana
Cheyyala
Nee Peru
Gurthupetta
Chaalu
Naakentha
Praanama
Orey Orey Mind Block
Nee Mayalo Padi Mind Block
Orey Orey Mind Block
Naa Mathi Poyera Mind Block
Choopulu Champey
Navvulu Nannei
Ontirinai Ne
Nee Venta Thirige
Vayasuki Nanne
Dharuveyyala
Anthaga Naake
Andamayye
Nee Vainamayye
Orey Orey Mind Block
Nee Mayalo Padi Mind Block
Orey Orey Mind Block
Naa Mathi Poyera Mind Block