Telugu Lyrics
నా కళ్ళలో నువ్వేలా..
నడిచొచ్చే నీ అడుగుల్లో
పదే పదే నే వాలనా..
ఒడిదుడుకులే జీవితం..
వెన్నెలలో ఈ జీవితం..
పరువాలే ఇక నీతో..
ఒక జన్మ ఇలా గడవనా..
ఓ.. నిను వీడి..
నేనెలా..
ఊహించలేను..
నీవుంటే..
నేనుంటా..
అనుకోనా..
ఎండమావిలో మెరుపులా..
నా కళ్ళలో నువ్వేలా..
నడిచొచ్చే నీ అడుగుల్లో
పదే పదే నే వాలనా..
నీ చూపుతో..
నేనున్నా..
నీ ఊహతో..
నేనైనా..
నీ మాటే..
మంత్రమై..
నా లోకమై..
నిలిచినా..
నీ నవ్వుతో..
పూలల్లుకో..
నీ మాటతో..
గాలిలో..
పయనించనా..
ఎండమావిలో మెరుపులా..
నా కళ్ళలో నువ్వేలా..
నడిచొచ్చే నీ అడుగుల్లో
పదే పదే నే వాలనా..
ఒడిదుడుకులే జీవితం..
వెన్నెలలో ఈ జీవితం..
పరువాలే ఇక నీతో..
ఒక జన్మ ఇలా గడవనా..
English Lyrics / Transliteration
Nā kaḷḷalō nuvvēlā..
Naḍicocchē nī aḍugullō
Padē padē nē vālanā..
Oḍiduḍukulē jīvitaṁ..
Vennelalō ī jīvitaṁ..
Paruvālē ika nīto..
Oka janma ilā gaḍavanā..
Ō.. ninu vīḍi..
Nēnelā..
Ūhin̄calēnu..
Nīvuṇṭē..
Nēnuṇṭā..
Anukōnā..
Endamaavilō merupulā..
Nā kaḷḷalō nuvvēlā..
Naḍicocchē nī aḍugullō
Padē padē nē vālanā..
Nī cūputō..
Nēnuṇnā..
Nī ūhatō..
Nēainā..
Nī māṭē..
Mantramai..
Nā lōkamai..
Nilicinā..
Nī navvutō..
Pūlallukō..
Nī māṭatō..
Gālilō..
Payanin̄canā..
Endamaavilō merupulā..
Nā kaḷḷalō nuvvēlā..
Naḍicocchē nī aḍugullō
Padē padē nē vālanā..
Oḍiduḍukulē jīvitaṁ..
Vennelalō ī jīvitaṁ..
Paruvālē ika nīto..
Oka janma ilā gaḍavanā..