Telugu Lyrics
అరుణించే వేళల్లో నా అండవు నీవే తల్లి
కరుణించే కపాలే నన్ను కాపాడు తల్లి
అరుణించే వేళల్లో నా అండవు నీవే తల్లి
వేదాలు చదివిన వారికి వేదాంతం నీవే తల్లి
వేదాలు చదివిన వారికి వేదాంతం నీవే తల్లి
కాలజ్ఞానం నీవే తల్లి
లోకాన మేలేదయ్యేది నీ దయ నీ కృప వలన తల్లి
కరుణించే కపాలే నన్ను కాపాడు తల్లి
అరుణించే వేళల్లో నా అండవు నీవే తల్లి
గంగమ్మ తల్లిగా మమ్ము భారతివి నీవు
గంగమ్మ తల్లిగా మమ్ము భారతివి నీవు
అన్నపూర్ణేశ్వరిగా ఆదుకునేది నీవే తల్లి
అన్నపూర్ణేశ్వరిగా ఆదుకునేది నీవే తల్లి
పార్వతిగా మారి మాకు వరమిచ్చేది నీవే తల్లి
కరుణించే కపాలే నన్ను కాపాడు తల్లి
అరుణించే వేళల్లో నా అండవు నీవే తల్లి
అంకాలమ్మగా కాపుకాచేది నీవే తల్లి
అంకాలమ్మగా కాపుకాచేది నీవే తల్లి
మహాలక్ష్మి రూపమై సంపదలనిచ్చేది నీవే తల్లి
మహాలక్ష్మి రూపమై సంపదలనిచ్చేది నీవే తల్లి
మహిషారూడతై మా పైకొచ్చే దుష్టశక్తులను
మహిషారూడతై మా పైకొచ్చే దుష్టశక్తులను
సంహరించేది నీవే తల్లి
కరుణించే కపాలే నన్ను కాపాడు తల్లి
అరుణించే వేళల్లో నా అండవు నీవే తల్లి
English Lyrics / Transliteration
aruNinchE vELallO nA anDavU nIvE talli
KaruninchE kapAlE nannu kApADu talli
aruNinchE vELallO nA anDavU nIvE talli
VEdAlu chadivina vAriki vEdAntham nIvE talli
VEdAlu chadivina vAriki vEdAntham nIvE talli
kAlaj~jAnam nIvE talli
lOkAna mElayyEdi nI daya nI kRupa valana talli
KaruninchE kapAlE nannu kApADu talli
aruNinchE vELallO nA anDavU nIvE talli
gangamma talligA mammu bhAratIvi nIvu
gangamma talligA mammu bhAratIvi nIvu
annapūrṇēśvarigA Adukunēdi nIvE talli
annapūrṇēśvarigA Adukunēdi nIvE talli
pārvatigA mAri mAku varamiccēdi nIvE talli
KaruninchE kapAlE nannu kApADu talli
aruNinchE vELallO nA anDavU nIvE talli
aṅkālammagA kApukācēdi nIvE talli
aṅkālammagA kApukācēdi nIvE talli
mahālakṣmi rūpamai sampadalniccēdi nIvE talli
mahālakṣmi rūpamai sampadalniccēdi nIvE talli
mahiṣārūḍatai mā paikkochchē duṣṭaśaktulanu
mahiṣārūḍatai mā paikkochchē duṣṭaśaktulanu
saṁharincēdi nIvE talli
KaruninchE kapAlE nannu kApADu talli
aruNinchE vELallO nA anDavU nIvE talli