Telugu Lyrics
పోరాటమే…
పోరాటమే…
నా గుండెల్లో ఉంది ఎపుడు పోరాటమే
నా కళ్ళల్లో కనపడుతుంటది పోరాటమే
నా కాళ్ళల్లో ఊపు వస్తది పోరాటమే
నా దారుల్లో వెలుగు నింపుద్ది పోరాటమే
అడుగడుగునా అడ్డుంటె
అది చేదుంటె
పడిలేస్తానే
ఒక విందుంటె
పనిచెయ్యకుంటే
ఎలా బ్రతుకుతానే
అరికాళ్ళకి మట్టి అంటితే
ఏమౌతానే
ఆకాశం నా కాలి చెప్పు
అందకుంటె
ఏమౌతానే
నేలరాయిని
పగిలిపోను
నాలోన అగ్గి
ఆరదులే
నేలబండను
కదలలేను
నీరసపడి
వదిలిపెట్టను
నడిరేయి చీకటి
అలముకున్నా
పగలొస్తుందే
బొట్టుబొట్టుగా
రక్తం చిందినా
దెబ్బ తగులుతుందే
పోరాటమే…
పోరాటమే…
పోరాటమే…
పోరాటమే…
ఒకటే జీవితం
ఒకటే పయనం
దూసుకుపో
నన్ను ఆపలేవు
ఒక్క కన్నీరు
కారిపోనీ
నేల తడిసే
మట్టి పొంగే
పూల తోట
ఒకటే యుద్ధం
ఒకటే లక్ష్యం
దూసుకుపో
నన్ను ఆపలేవు
ఒక్క కన్నీరు
కారిపోనీ
నేల తడిసే
మట్టి పొంగే
పూల తోట
నడిరేయి చీకటి
అలముకున్నా
పగలొస్తుందే
బొట్టుబొట్టుగా
రక్తం చిందినా
దెబ్బ తగులుతుందే
English Lyrics / Transliteration
Poratame…
Poratame…
Na gundello undi epudu poratame
Na kallalo kanapadutundadi poratame
Na kaallalo oopu vastadi poratame
Na daarullo velugu nimpuddi poratame
Adugaduguna addu unte
Adi chedu unte
Padilesthane
Oka vindunte
Pani cheyyakunte
Ela bratukuthane
Arikallaki matti antithe
Emauthaney
Aakasam naa kaali cheppu
Andakunte
Emauthaney
Nelaraini
Pagiliponu
Naalona aggi
Aaradule
Nelabandanu
Kadalalenu
Neerasapadi
Vadili pettanu
Nadireyi chikati
Alamukunna
Paglostundhe
Bottubottuga
Raktham chindina
Debba taguluthundhe
Poratame…
Poratame…
Poratame…
Poratame…
Okate jeevitham
Okate payanam
Doosukupoo
Nannu aapalevu
Okka kanniru
Kariponee
Nela tadise
Matti ponge
Poola thota
Okate yuddham
Okate lakshyam
Doosukupoo
Nannu aapalevu
Okka kanniru
Kariponee
Nela tadise
Matti ponge
Poola thota
Nadireyi chikati
Alamukunna
Paglostundhe
Bottubottuga
Raktham chindina
Debba taguluthundhe