Telugu Lyrics
వెరైటీ రకం
మనలా ఎవరున్నారు
మనము మనము
ఈ లోకం మనము
వెరైటీ రకం
మనలా ఎవరున్నారు
మనము మనము
అల్లిబిల్లి సయ్యాట
బహు రంగుల ఆట
నాతో నువ్వు సాట
జగమే మనదేరా
అల్లిబిల్లి సయ్యాట
బహు రంగుల ఆట
నాతో నువ్వు సాట
జగమే మనదేరా
వేసుకున్న డ్రెస్సులు
అందరి కళ్ళల్లో
మెరిసే గ్లాసులు
మత్తు దిగిపోదు
వేసుకున్న డ్రెస్సులు
అందరి కళ్ళల్లో
మెరిసే గ్లాసులు
మత్తు దిగిపోదు
కలలు కంటామే
నిజం చేస్తామే
మన ఆట మొదలైతే
ఆపడం కష్టం
కలలు కంటామే
నిజం చేస్తామే
మన ఆట మొదలైతే
ఆపడం కష్టం
ఈ లోకం మనము
వెరైటీ రకం
మనలా ఎవరున్నారు
మనము మనము
ఈ లోకం మనము
వెరైటీ రకం
మనలా ఎవరున్నారు
మనము మనము
English Lyrics / Transliteration
Variety rakam
Manala evarunnaru
Manamu manamu
Ee lokam manamu
Variety rakam
Manala evarunnaru
Manamu manamu
Allibilli sayyata
Bahu rangula aata
Naatho nuvvu saata
Jagame manadhera
Allibilli sayyata
Bahu rangula aata
Naatho nuvvu saata
Jagame manadhera
Vesukunna dressulu
Andari kallallo
Merise glassulu
Matthu digipodu
Vesukunna dressulu
Andari kallallo
Merise glassulu
Matthu digipodu
Kalalu kantame
Nijam chestame
Mana aata modalaithe
Aapadam kashtam
Kalalu kantame
Nijam chestame
Mana aata modalaithe
Aapadam kashtam
Ee lokam manamu
Variety rakam
Manala evarunnaru
Manamu manamu
Ee lokam manamu
Variety rakam
Manala evarunnaru
Manamu manamu