Telugu Lyrics
కొమ్మ కొమ్మ విరిసి పరిమళియించెనమ్మా
చూసి చూసి నిన్ను మురిసెనమ్మా
పూల పూల నవ్వులు పూయించెనమ్మా
ఎన్నడూ లేని అందం
నీకు వచ్చిందమ్మా
వెన్నెలంతా దాగే
నీ మొహములోనమ్మా
నీలాల కన్నుల్లో
మెరుపులు చూసానమ్మా
కాశ్మీరమంత సోయగం
నీ రూపమమ్మా
కోరి కోరి నిన్ను కోలిచెనమ్మా
కొమ్మ కొమ్మ విరిసి పరిమళియించెనమ్మా
లోకమంతా మాయ
నువ్వే నాకు నిజమమ్మా
లేత చిలక పలుకే
నీ మాట వినపడెనమ్మా
నీ ఒడిలో సేదతీరే
పక్షినైపోనా
కోకిలల గొంతుకై
నీ పాట పాడనా
ఎన్నడూ లేని అందం
నీకు వచ్చిందమ్మా
వెన్నెలంతా దాగే
నీ మొహములోనమ్మా
నీలాల కన్నుల్లో
మెరుపులు చూసానమ్మా
కాశ్మీరమంత సోయగం
నీ రూపమమ్మా
కోరి కోరి నిన్ను కోలిచెనమ్మా
కొమ్మ కొమ్మ విరిసి పరిమళియించెనమ్మా
చూసి చూసి నిన్ను మురిసెనమ్మా
పూల పూల నవ్వులు పూయించెనమ్మా
English Lyrics / Transliteration
Komma komma virisi parimaliyinchenamma
Choosi choosi ninnu murisenamma
Poola poola navvulu pooyinchenamma
Ennadū lēni andam
Nīku vacchindamma
Vennelantā dāgē
Nī mohamulonamma
Nīlāla kannullō
Merupulu choosanam’mā
Kāśmīramanta soyagam
Nī rūpamamma
Kori kori ninnu kolichenamma
Komma komma virisi parimaliyinchenamma
Lōkamanta māya
Nuvvē nāku nijamamma
Lēta cilaka palukē
Nī māṭa vinapaḍenamma
Nī oḍilō sēdatīrē
Pakṣinai pōnā
Kōkilala gonṭukai
Nī pāṭa pāḍanā
Ennadū lēni andam
Nīku vacchindamma
Vennelantā dāgē
Nī mohamulonamma
Nīlāla kannullō
Merupulu choosanam’mā
Kāśmīramanta soyagam
Nī rūpamamma
Kori kori ninnu kolichenamma
Komma komma virisi parimaliyinchenamma
Choosi choosi ninnu murisenamma
Poola poola navvulu pooyinchenamma