Telugu Lyrics
ఎన్నో అందాలు చూడగా
ఎండి కొండాల గాలిలోన
ఎన్నో అందాలు చూడగా
పండు వెన్నెల చూస్తూ
పరువాల సందడి లో
ఎండి కొండాల గాలిలోన
ఎన్నో అందాలు చూడగా
పంట చేల పక్కన
పాడే కోయిల గొంతుక
నా గుండెలో తొణికిసలాడగా
పిల్ల గాలి వెన్నెల
పంట చేల పక్కన
పాడే కోయిల గొంతుక
నా గుండెలో తొణికిసలాడగా
పిల్ల గాలి వెన్నెల
ఎండి కొండాల గాలిలోన
ఎన్నో అందాలు చూడగా
పచ్చని లోగిలిలో
పున్నమి రేయిలో
ఒంటరిగా కూర్చొని
ఒరిగినా క్షణాలలో
పచ్చని లోగిలిలో
పున్నమి రేయిలో
ఒంటరిగా కూర్చొని
ఒరిగినా క్షణాలలో
ఎండి కొండాల గాలిలోన
ఎన్నో అందాలు చూడగా
వయ్యారాల అలలపై
వయసు నావ సాగగా
మరుమల్లెల పరిమళం
మదిని దోచుకోగా
వయ్యారాల అలలపై
వయసు నావ సాగగా
మరుమల్లెల పరిమళం
మదిని దోచుకోగా
ఎండి కొండాల గాలిలోన
ఎన్నో అందాలు చూడగా
ఎండి కొండాల గాలిలోన
ఎన్నో అందాలు చూడగా
పండు వెన్నెల చూస్తూ
పరువాల సందడి లో
ఎండి కొండాల గాలిలోన
ఎన్నో అందాలు చూడగా
English Lyrics / Transliteration
Enno andaalu choodagaa
Endi kondala gaalinlona
Enno andaalu choodagaa
Pandu vennela choosthoo
Paruvaala sandadi lo
Endi kondala gaalinlona
Enno andaalu choodagaa
Panta chela pakkana
Paade koyila gonthuka
Naa gundelo tonikisalaadagaa
Pilla gaali vennela
Panta chela pakkana
Paade koyila gonthuka
Naa gundelo tonikisalaadagaa
Pilla gaali vennela
Endi kondala gaalinlona
Enno andaalu choodagaa
Pachani logililo
Punnami reyilo
Ontarigaa koorchoni
Originaa kshanaalalo
Pachani logililo
Punnami reyilo
Ontarigaa koorchoni
Originaa kshanaalalo
Endi kondala gaalinlona
Enno andaalu choodagaa
Vayyaaraala alalapai
Vayasu naava saagagaa
Marumallela parimalam
Madini dochukogaa
Vayyaaraala alalapai
Vayasu naava saagagaa
Marumallela parimalam
Madini dochukogaa
Endi kondala gaalinlona
Enno andaalu choodagaa
Endi kondala gaalinlona
Enno andaalu choodagaa
Pandu vennela choosthoo
Paruvaala sandadi lo
Endi kondala gaalinlona
Enno andaalu choodagaa