Telugu Lyrics
పారిన నీరై మైమరచు నా ప్రాణం
ప్రాణం.. ప్రాణం..
నెలరాజు తాకి మెరిసేటి చందనమా
నదిలోన నీలోన కలిసిన నా యవ్వనమా
యవ్వనమా.. యవ్వనమా..
నన్ను తాకిన చల్లని గాలిలో..
అడగనీ.. అడగనీ..
నీవే రాగమంటూ..
పాండు వెన్నెల్లో ఈ వేణుగానం
పారిన నీరై మైమరచు నా ప్రాణం
ప్రాణం.. ప్రాణం..
తడిసిన ఈ నగ్న తనువున
ఎంత వెచ్చని ప్రేమ దాహమో
అరవిరిసిన ఈ మెత్తని పెదవుల
ఎంత ముద్దైన మధువుల మోహమో
మరి తొలగిపోవనీ..
ఈ తొలి స్పర్శల..
మరి తీరనీ..
నీ ఒడిలో..
పాండు వెన్నెల్లో ఈ వేణుగానం
పారిన నీరై మైమరచు నా ప్రాణం
ప్రాణం.. ప్రాణం..
మరుమల్లె పూల మేనున
మంట రేపేటి వేళలో
మెలికలు తిరిగే ఈ వయ్యారపు
పొంగులెత్తేటి తీరులో
చెలిమి చాలనీ..
ఈ తను ఘోషల..
నడక సాగనీ..
నీ తోడులో..
పాండు వెన్నెల్లో ఈ వేణుగానం
పారిన నీరై మైమరచు నా ప్రాణం
ప్రాణం.. ప్రాణం..
నెలరాజు తాకి మెరిసేటి చందనమా
నదిలోన నీలోన కలిసిన నా యవ్వనమా
యవ్వనమా.. యవ్వనమా..
English Lyrics / Transliteration
Paarina neerai maimarachuna praanam
Praanam.. Praanam..
Nelaraaju thaaki meriseti chandanamā
Nadilona neelona kalisina naa yavvanama
Yavvanama.. Yavvanama..
Nannu thaakina challani gaalilo..
Adaganee.. Adaganee..
Neeve raagamantu..
Paandu vennello ee venu gaanam
Paarina neerai maimarachuna praanam
Praanam.. Praanam..
Tadisina ee nagna tanuvuna
Entha vechhani prema daahamo
Aravirisina ee mettani pedavula
Entha muddaina madhuvula mohamo
Mari tolagipōvanī..
Ee toli sparshala..
Mari teeranī..
Nee odilo..
Paandu vennello ee venu gaanam
Paarina neerai maimarachuna praanam
Praanam.. Praanam..
Marumalle poola mēṇuna
Manta rēpēṭi vēlalo
Melikalu tirige ee vayyārapu
Ponguletēṭi teerulo
Chelimi chaalanī..
Ee tanu ghōṣala..
Nadaka sāganī..
Nee tōḍulō..
Paandu vennello ee venu gaanam
Paarina neerai maimarachuna praanam
Praanam.. Praanam..
Nelaraaju thaaki meriseti chandanamā
Nadilona neelona kalisina naa yavvanama
Yavvanama.. Yavvanama..