Telugu Lyrics
శిష్యులు సేవింప శ్రీవారి కృపరా
గురువుల మార్గంగా గుడిలోన నిలువర
భక్తితో కొలివరా బ్రహ్మంగారి మహిమరా
ఆశ్రమం చెరంగా ఆనందమేరా
శిష్యులు సేవింప శ్రీవారి కృపరా
గురువుల మార్గంగా గుడిలోన నిలువర
భక్తితో కొలివరా బ్రహ్మంగారి మహిమరా
బ్రహ్మంగారు చెప్పిన మాటలు
కాలజ్ఞానానికి బాటలు
లోకానికి ఎంతో మేలు
తెలిసి చేయరా నీ పనులు
ఆశ్రమం చెరంగా ఆనందమేరా
శిష్యులు సేవింప శ్రీవారి కృపరా
గురువుల మార్గంగా గుడిలోన నిలువర
భక్తితో కొలివరా బ్రహ్మంగారి మహిమరా
అందరినీ దయతో చూసేవాడు
అజ్ఞాన తిమిరాన్ని చీల్చేవాడు
సత్యాన్ని ఎల్లప్పుడు పలికేవాడు
మా బ్రహ్మంగారు ఓ గొప్పవాడు
ఆశ్రమం చెరంగా ఆనందమేరా
శిష్యులు సేవింప శ్రీవారి కృపరా
గురువుల మార్గంగా గుడిలోన నిలువర
భక్తితో కొలివరా బ్రహ్మంగారి మహిమరా
English Lyrics / Transliteration
Shishyulu sevimpa Sreewari krupara
Guruvula marganga gudilona niluvara
Bhakthitho kolivara Brahmangaari mahimara
Ashramam cheranga aanandamera
Shishyulu sevimpa Sreewari krupara
Guruvula marganga gudilona niluvara
Bhakthitho kolivara Brahmangaari mahimara
Brahmangaaru cheppina maatalu
Kaalagnananiki baatalu
Lokaaniki entho melu
Telisi cheyara nee panulu
Ashramam cheranga aanandamera
Shishyulu sevimpa Sreewari krupara
Guruvula marganga gudilona niluvara
Bhakthitho kolivara Brahmangaari mahimara
Andarini dayatho choosevaadu
Ajnana timiranni cheelchevaadu
Satyaanni ellappudu palikevaadu
Maa Brahmangaaru o goppavaadu
Ashramam cheranga aanandamera
Shishyulu sevimpa Sreewari krupara
Guruvula marganga gudilona niluvara
Bhakthitho kolivara Brahmangaari mahimara