Telugu Lyrics
అవతార పురుషుడవో దైవమో
భక్త వత్సలుడవో శివుడవో
అవతార పురుషుడవో దైవమో
అవతార పురుషుడవో దైవమో
భక్త వత్సలుడవో శివుడవో
అంబాజీ భువనేశ్వరి మాత
శ్రీ వేంకటరమణుడవో
అంబాజీ భువనేశ్వరి మాత
శ్రీ వేంకటరమణుడవో
అవతార పురుషుడవో దైవమో
అవతార పురుషుడవో దైవమో
భక్త వత్సలుడవో శివుడవో
నీ భక్తులకు నీవే దిక్కు
అండగా నిలిచేవు భక్తికి
నీ భక్తులకు నీవే దిక్కు
అండగా నిలిచేవు భక్తికి
అన్నం పెట్టెడి దైవం నీవే
అంతటా వెలిగేవు శాంతమున
శ్రీ గురుదేవా శ్రీ సాయినాథా
శ్రీ గురుదేవా శ్రీ సాయినాథా
నీవు నా దైవం నువ్వే నా ప్రాణం
శ్రీ గురుదేవా శ్రీ సాయినాథా
శ్రీ గురుదేవా శ్రీ సాయినాథా
నీవు నా దైవం నువ్వే నా ప్రాణం
అవతార పురుషుడవో దైవమో
అవతార పురుషుడవో దైవమో
భక్త వత్సలుడవో శివుడవో
అవతార పురుషుడవో దైవమో
అవతార పురుషుడవో దైవమో
భక్త వత్సలుడవో శివుడవో
English Lyrics / Transliteration
Avatara Purushudo Daivamo
Bhakta Vatsaludo Shivudo
Avatara Purushudo Daivamo
Avatara Purushudo Daivamo
Bhakta Vatsaludo Shivudo
Ambaji Bhuvaneshwari Mata
Sri Venkatesudavoo
Ambaji Bhuvaneshwari Mata
Sri Venkatesudavoo
Avatara Purushudo Daivamo
Avatara Purushudo Daivamo
Bhakta Vatsaludo Shivudo
Nee Bhaktulaku Neeve Dikku
Andaga Nilichevu Bhaktiki
Nee Bhaktulaku Neeve Dikku
Andaga Nilichevu Bhaktiki
Annam Pettedi Daivam Neeve
Antata Veligeve Shantimuna
Sri Gurudeva Sri Sainatha
Sri Gurudeva Sri Sainatha
Neevu Na Daivam Nuvve Na Pranam
Sri Gurudeva Sri Sainatha
Sri Gurudeva Sri Sainatha
Neevu Na Daivam Nuvve Na Pranam
Avatara Purushudo Daivamo
Avatara Purushudo Daivamo
Bhakta Vatsaludo Shivudo
Avatara Purushudo Daivamo
Avatara Purushudo Daivamo
Bhakta Vatsaludo Shivudo