Telugu Lyrics
వెర్రి యోచనలు లోకం లోతులు
చెప్పలేనన్ని నీవే పదిలములు
అర్థం కాని ఈ సృష్టి రహస్యాలు
కనుగొననీయవే నేత్రములు
చెప్పలేనన్ని నీవే పదిలములు
అర్థం కాని ఈ సృష్టి రహస్యాలు
కనుగొననీయవే నేత్రములు
English Lyrics / Transliteration
Verri yochanalu lokam lothulu
Cheppalenanni neeve padilamulu
Ardham kaani ee srushti rahasyaalu
Kanugonaneyave netramulu
Cheppalenanni neeve padilamulu
Ardham kaani ee srushti rahasyaalu
Kanugonaneyave netramulu