Telugu Lyrics
అఖిలాత్మకా అమర వరదా
నరరూపధారి నారాయణా
అఖిలాత్మకా అమర వరదా
నరరూపధారి నారాయణా
శతకోటి భువన చతుర్దశ లోకాల
శతకోటి భువన చతుర్దశ లోకాల
వ్యాప్తమై యొప్పు విశ్వరూపా
అఖిలాత్మకా అమర వరదా
నరరూపధారి నారాయణా
వేద శాస్త్ర పురాణ గాన విద్యా
వేద శాస్త్ర పురాణ గాన విద్యా
మతాలన్నీ నీవే కదా
అఖిలాత్మకా అమర వరదా
నరరూపధారి నారాయణా
అంధకార విదూర కరుణా కర
అంధకార విదూర కరుణా కర
చంద్ర శేఖర సుధాకర
అఖిలాత్మకా అమర వరదా
నరరూపధారి నారాయణా
English Lyrics / Transliteration
Akhilathmaka amara varada
Nararoopadhari Narayana
Akhilathmaka amara varada
Nararoopadhari Narayana
Shatakoti bhuvana chaturdasha lokala
Shatakoti bhuvana chaturdasha lokala
Vyapthamai yoppu vishwaroopa
Akhilathmaka amara varada
Nararoopadhari Narayana
Veda shastra purana gana vidya
Veda shastra purana gana vidya
Mathalanni neeve kada
Akhilathmaka amara varada
Nararoopadhari Narayana
Andhakara vidura karuna kara
Andhakara vidura karuna kara
Chandra shekhara sudhakara
Akhilathmaka amara varada
Nararoopadhari Narayana