Telugu Lyrics
శ్రీలక్ష్మి కమలాసన
వరదాయిని వరములీయవా
శ్రీలక్ష్మి కమలాసన
శ్రీలక్ష్మి కమలాసన
వరదాయిని వరములీయవా
అమ్మ తొడలోన అమ్మ తోడన
అమ్మ నీవే అమ్మ అమ్మ
అమ్మ నీవే అమ్మ అమ్మ
శ్రీలక్ష్మి కమలాసన
శ్రీలక్ష్మి కమలాసన
వరదాయిని వరములీయవా
కనులు కనులు కలవగా
కనులు కనులు కలవగా
కమ్మినది కమ్మని ఆనందము
కమ్మినది కమ్మని ఆనందము
చరణాన చరణం తగులగా
చరణాన చరణం తగులగా
తగిలెను మదిలో మధుర భావము
తగిలెను మదిలో మధుర భావము
శ్రీలక్ష్మి కమలాసన
శ్రీలక్ష్మి కమలాసన
వరదాయిని వరములీయవా
అమ్మ తొడలోన అమ్మ తోడన
అమ్మ నీవే అమ్మ అమ్మ
అమ్మ నీవే అమ్మ అమ్మ
English Lyrics / Transliteration
Srilakshmi kamalaasana
Varadaayini varamuleeyavaa
Srilakshmi kamalaasana
Srilakshmi kamalaasana
Varadaayini varamuleeyavaa
Amma thodalona amma thodana
Amma neeve amma amma
Amma neeve amma amma
Srilakshmi kamalaasana
Srilakshmi kamalaasana
Varadaayini varamuleeyavaa
Kanulu kanulu kalavagaa
Kanulu kanulu kalavagaa
Kamminadi kammani aanandamu
Kamminadi kammani aanandamu
Charanaana charanam thagulagaa
Charanaana charanam thagulagaa
Thagilenu madilo madhura bhaavamu
Thagilenu madilo madhura bhaavamu
Srilakshmi kamalaasana
Srilakshmi kamalaasana
Varadaayini varamuleeyavaa
Amma thodalona amma thodana
Amma neeve amma amma
Amma neeve amma amma