Telugu Lyrics
మంచి చెడులతో బ్రతుకు పయనం
మదిని నిలుపుకుంటే సులభ గమనం
కష్ట నష్టాలు రానీ పోనీ
సంబర పడదాం జీవితం నిరంతరం
మదిని నిలుపుకుంటే సులభ గమనం
కష్ట నష్టాలు రానీ పోనీ
సంబర పడదాం జీవితం నిరంతరం
English Lyrics / Transliteration
Manchi chedulatho brathuku payanam
Madhi ni nilupukunte sulabha gamanam
Kashta nashtaalu raanee ponee
Sambara padadaam jeevitham nirantharam
Madhi ni nilupukunte sulabha gamanam
Kashta nashtaalu raanee ponee
Sambara padadaam jeevitham nirantharam