Telugu Lyrics
ధీర శిఖామణి వీర హనుమంత
శ్రీ రామ దూత ఓ హనుమంత
శివ శంకర తేజ ఓ హనుమంత
అంజనా పుత్ర ఓ హనుమంత
వాయు తనయ ఓ హనుమంత
లక్ష్మణ ప్రాణ దాత ఓ హనుమంత
శ్రీరామ సేవకా ఓ హనుమంత
శక్తి స్వరూపా ఓ హనుమంత
భక్తి కి నిలయా ఓ హనుమంత
ధర్మ రక్షకా ఓ హనుమంత
అభయ ప్రదాత ఓ హనుమంత
నవదుర్గా రూప ఓ హనుమంత
పంచముఖి వీరా ఓ హనుమంత
శక్తి మంతుడా ఓ హనుమంత
జయ జయ ఓ హనుమంత
English Lyrics / Transliteration
Dheera Shikhamani Veera Hanumantha
Sri Rama Dootha O Hanumantha
Shiva Shankara Teja O Hanumantha
Anjanaa Puthra O Hanumantha
Vayu Tanaya O Hanumantha
Lakshmana Prana Daatha O Hanumantha
Sri Rama Sevaka O Hanumantha
Shakti Swaroopa O Hanumantha
Bhakti Ki Nilaya O Hanumantha
Dharma Rakshaka O Hanumantha
Abhaya Pradaatha O Hanumantha
Nava Durga Roopa O Hanumantha
Panchamukhi Veera O Hanumantha
Shakti Manthuda O Hanumantha
Jaya Jaya O Hanumantha