Telugu Lyrics
పరిసరాలన్ని పరిశీలించిన
పరమపితను పొందగ
పరికించరయ్య మనుజుల్లారా
అందరిలో అందరివలె
అంకిత భావం నులుపుకొనుచు
అలక్ష్యంబు వదలివేసి
అర్చన చేయుడయా మనుజుల్లారా
ఆలోచించు కాలంబు
అంతలోనే ముగియును గాదె
అవకాశమున్నప్పుడే
అర్చన చేయుడయా మనుజుల్లారా
పారాయణమెంత చేసిన
ప్రయోజనంబు గలదు గాని
పరమాత్ముని దాపు చేరి
భక్తిని వెల్లడించరయ్య మనుజుల్లారా
English Lyrics / Transliteration
Parisaraalanni parishilinchina
Paramapithanu pondaga
Parikincharayya manujullara
Andarilo andarivale
Ankita bhavam nulupukonuchu
Alakshyambu vadilivesi
Archana cheyudaya manujullara
Aalochinchu kaalambu
Anthalone mugiyunu gaade
Avakaashamunnappude
Archana cheyudaya manujullara
Paaraayanamentha chesina
Prayojanamu galadu gaani
Paramatmunni daapu cheri
Bhaktini velladincharayya manujullara