Telugu Lyrics
అందాల ఆమని వేళ
మధువుల పరిమళం వీచేటి వేళ
మనసున మోహపు తీగ
పలికేటి పెదవుల పై పులకల
పంచును మధుర భావన
తగిలేటి స్పర్శల మైమరపుల
చేయును నవ నవ జీవన
కొమ్మల అంచున వెన్నెల సొగసుల
అందాల ఆమని వేళ
మధువుల పరిమళం వీచేటి వేళ
మనసున మోహపు తీగ
పూల దొంతరలోన
పాడేటి కోయిల రాగంలో
చిలికేటి వెన్నెల
రేయిలో దాగి ఉన్న కోరిక
చిరుగాలి స్పర్శల
అలల తాకిడిల
అందుకో ఈ క్షణము
కొత్త లోకంలో
కొమ్మల అంచున వెన్నెల సొగసుల
అందాల ఆమని వేళ
మధువుల పరిమళం వీచేటి వేళ
మనసున మోహపు తీగ
పలికేటి పెదవుల పై పులకల
పంచును మధుర భావన
తగిలేటి స్పర్శల మైమరపుల
చేయును నవ నవ జీవన
కొమ్మల అంచున వెన్నెల సొగసుల
అందాల ఆమని వేళ
మధువుల పరిమళం వీచేటి వేళ
మనసున మోహపు తీగ
English Lyrics / Transliteration
Andala aamani vela
Maduvula parimalam vecheti vela
Manasuna mohapu theega
Paliketi pedavula pai pulakala
Panchunu madhura bhavana
Thagileti sparshala maimarapula
Cheyunu nava nava jeevana
Kommala anchuna vennela sogasula
Andala aamani vela
Maduvula parimalam vecheti vela
Manasuna mohapu theega
Poola dontharelona
Paadeti koyila raagamlo
Chiliketi vennela
Reyilo daagi unna korika
Chirugaali sparshala
Alala thaakidila
Anduko ee kshanamu
Kotha lokamlo
Kommala anchuna vennela sogasula
Andala aamani vela
Maduvula parimalam vecheti vela
Manasuna mohapu theega
Paliketi pedavula pai pulakala
Panchunu madhura bhavana
Thagileti sparshala maimarapula
Cheyunu nava nava jeevana
Kommala anchuna vennela sogasula
Andala aamani vela
Maduvula parimalam vecheti vela
Manasuna mohapu theega