Telugu Lyrics
నారాయణుడు పవళించియుండు వేళ
లక్ష్మీదేవి పాదములు ఒత్తుచుండ
అందమైన ఆ దృశ్యము
విరించి బ్రహ్మ చేత స్తుతింపబడుచు
విష్ణు సహస్రనామములచే కొనియాడబడుచు
శ్రీదేవి నుదుట సింధూరము దిద్దుచు
శ్రీమన్నారాయణుని సేవించుచు
అష్టలక్ష్ములు సేవచేయగా
అష్టదిక్పాలకులు స్తుతించగా
అందెలు మ్రోగించు అంబుధి కన్యక
అతివైన లక్ష్మి
వగలైన మ్రోతలు వినబడగా
వజ్ర కిరీటములు మెరవగా
వసుధను పాలించు ప్రభువు లక్ష్మి
వసుధేషుని సేవించు
English Lyrics / Transliteration
Narayana du pavalinchi yundu vela
Lakshmi devi paadamulu ottuchunda
Andamaina aa drushyamu
Vinchi brahma cheta stutimpabaduchu
Vishnu sahasra naamamulache koniyadabaduchu
Sridevi nuduta sindooramu diddudchu
Shrimannarayana muni sevinchudu
Ashta lakshmulu seva cheyaga
Ashta dikpaalakulu stutinchaga
Andelu mroginchu ambudhi kanyaka
Athivaina Lakshmi
Vagalaina mrotalu vinabadaga
Vajra kireetamulu meravaga
Vasudhanu paalinchi prabhuvu Lakshmi
Vasudheshuni sevinchu