Telugu Lyrics
లాలి కృష్ణయ్య లాలి
అంగనలో పవ్వళించి
అందముగా నిదురపోవయ్య
లాలి కృష్ణయ్య లాలి
అమ్మ ఒడిలో అమ్మలారా
అందరినీ మురిపించావయ్య
తల్లి యశోద తల్లి ప్రేమ
తాను పొంగి పొరలింప
లాలి కృష్ణయ్య లాలి
కలికితురక నడకా
కలికి తురక నడకా
కలికి తురక నడకా
కలికి తురక నడకా
కన్నయ్య నీ నడకా
అమ్మల కనుల పండువయ్యా
లాలి కృష్ణయ్య లాలి
అందరిని కరుణించే
ఆది పురుషుడు నీవయ్యా
అందరినీ కరుణించే
ఆది పురుషుడు నీవయ్యా
బాల కృష్ణుని రూపమున
భక్త జనముల మురిపించవయ్యా
లాలి కృష్ణయ్య లాలి
లాలీ లాలీ ఓ కృష్ణయ్య
లాలీ లాలీ ఓ కృష్ణయ్య
పండుకున్నావా నా కృష్ణయ్య
పండుకున్నావా నా కృష్ణయ్య
లాలి కృష్ణయ్య లాలి
English Lyrics / Transliteration
Lali Krishnayya Lali
Anganalo pavvalinchi
Andamuga nidurapovayya
Lali Krishnayya Lali
Amma odilo ammalara
Andarini muripinchayyva
Thalli Yashoda thalli prema
Thanu pongi poralimpa
Lali Krishnayya Lali
Kaliki turaka nadaka
Kaliki turaka nadaka
Kaliki turaka nadaka
Kaliki turaka nadaka
Kannayya nee nadaka
Ammala kanula panduvayyva
Lali Krishnayya Lali
Andarini karuninchē
Aadi purushudu neevayyva
Andarini karuninchē
Aadi purushudu neevayyva
Bala Krishnuni rupamuna
Bhakta janamula muripinchayyva
Lali Krishnayya Lali
Lali Lali Oh Krishnayya
Lali Lali Oh Krishnayya
Pandukunnava Naa Krishnayya
Pandukunnava Naa Krishnayya
Lali Krishnayya Lali