Telugu Lyrics
అన్నిట కన్న అమృతము
హరినామము – హరినామము
అన్నిట కన్న అమృతము
జపము చేసిన దానికన్నా
తపము చేసిన దానికన్నా
హరినామము – హరినామము
అన్నిట కన్న అమృతము
శంఖ చక్ర గదాధారీ
వెంకటేశ్వర దేవతారీ
శంఖ చక్ర గదాధారీ
వెంకటేశ్వర దేవతారీ
శరణాగతుల పాలిటి మము
ఆదుకొనే ఆదీనము
హరినామము – హరినామము
అన్నిట కన్న అమృతము
బ్రహ్మ రుద్రాదులు గానం చేయగా
బ్రహ్మ రుద్రాదులు గానం చేయగా
బ్రహ్మాండమున మార్మోగుచు
శంభో శంభో అని
అన్నిట కన్న అమృతము
హరినామము – హరినామము
అన్నిట కన్న అమృతము
సద్గురు పాదము చేరగా
సద్గురు పాదము చేరగా
సత్య జ్ఞానానందము
హరినామము – హరినామము
అన్నిట కన్న అమృతము
English Lyrics / Transliteration
Annita kanna amrutamu
Harinaamamu – Harinaamamu
Annita kanna amrutamu
Japamu chesina daanikanna
Tapamu chesina daanikanna
Harinaamamu – Harinaamamu
Annita kanna amrutamu
Shankha Chakra Gadaadhaaree
Venkateshwara Devathaaree
Shankha Chakra Gadaadhaaree
Venkateshwara Devathaaree
Sharanagathula paaliti mamu
Aadukone aadinamu
Harinaamamu – Harinaamamu
Annita kanna amrutamu
Brahma Rudraadulu gaanam cheyaga
Brahma Rudraadulu gaanam cheyaga
Brahmandumuna maarmoguchu
Shambho Shambho ani
Annita kanna amrutamu
Harinaamamu – Harinaamamu
Annita kanna amrutamu
Sadguru paadamu cheraga
Sadguru paadamu cheraga
Satya Gnyaanaandam
Harinaamamu – Harinaamamu
Annita kanna amrutamu