Telugu Lyrics
మబ్బులన్నీ ఆగేనా
నువ్వు ఎగిరే లోకం దాటి
ఎవ్వరూ వెళ్ళలేరా
తుమ్మెద తుమ్మెద నీ రెక్కల ముందర
మబ్బులన్నీ ఆగేనా
నువ్వు ఎగిరే లోకం దాటి
ఎవ్వరూ వెళ్ళలేరా
నీ మాయా లోకాలలో
నీ రాణి కోసమా
నీ తోడు కోసమా
ఈ ప్రయాణం
తుమ్మెద తుమ్మెద నీ రెక్కల ముందర
మబ్బులన్నీ ఆగేనా
నువ్వు ఎగిరే లోకం దాటి
ఎవ్వరూ వెళ్ళలేరా
చూస్తున్నా నువ్వు నా వంక
చెప్పలేని ఈ భావం
మనసున దాచుకొని
పరిగెడుతున్నా
నీ తోడుగా రావాలని
నా ఆశగా మారాలని
ప్రాణం నీకై తపిస్తుంది
ఏనాటికైనా
తుమ్మెద తుమ్మెద నీ రెక్కల ముందర
మబ్బులన్నీ ఆగేనా
నువ్వు ఎగిరే లోకం దాటి
ఎవ్వరూ వెళ్ళలేరా
నీ నవ్వు వింటుంటే
సంతోషం పొంగెనే
నీ మాట వింటుంటే
లోకమంతా మారెనే
నా గుండెల్లో నీ రూపం
నీ కలలే కంటున్నా
నిను చేరాలని
నే పయనిస్తున్నా
తుమ్మెద తుమ్మెద నీ రెక్కల ముందర
మబ్బులన్నీ ఆగేనా
నువ్వు ఎగిరే లోకం దాటి
ఎవ్వరూ వెళ్ళలేరా
English Lyrics / Transliteration
Mabbulanni aagena
Nuvvu egire lokam daati
Evvaru vellalera
Thummeda thummeda nee rekkala mundara
Mabbulanni aagena
Nuvvu egire lokam daati
Evvaru vellalera
Nee maya lokalalo
Nee rani kosama
Nee thodu kosama
Ee prayanam
Thummeda thummeda nee rekkala mundara
Mabbulanni aagena
Nuvvu egire lokam daati
Evvaru vellalera
Chusthunna nuvvu na vanka
Cheppaleni ee bhavam
Manasuna dachukoni
Parigeduthunna
Nee thoduga ravalani
Naa aashaga maralani
Pranam neekai thapisthundi
Enatikaina
Thummeda thummeda nee rekkala mundara
Mabbulanni aagena
Nuvvu egire lokam daati
Evvaru vellalera
Nee navvu vintunte
Santhosham pongene
Nee maata vintunte
Lokamantha marenne
Naa gundello nee roopam
Nee kalale kantunna
Ninu cheralani
Ne payanisthunna
Thummeda thummeda nee rekkala mundara
Mabbulanni aagena
Nuvvu egire lokam daati
Evvaru vellalera