Telugu Lyrics
మాయావివి మగాడివన్నా
చేతిలోన బేతాళమున్న
చెమట పట్టేట్టు చేస్తాడన్నా
అదిగో అప్పా అప్పా
అలాంటి వాడేగా
పట్టేసుకో పట్టేసుకో
నన్ను పట్టేసుకో
మూతి మీద మీసమున్న
మాయావివి మగాడివన్నా
చేతిలోన బేతాళమున్న
చెమట పట్టేట్టు చేస్తాడన్నా
ఆకతాయి ఆకతాయి
ఎక్కడ ఉన్నావే
మాడిపోతా మాడిపోతా
నాకు దగ్గర రాలేవే
చేసుకున్నట్టే నువ్వు
శరవేగంగా
దూకి గుంజుకొనే
అంతలోనే
ఆట ఆడినట్టే
నాలోన ఒకటే
గుండె దడ దడ
పెంచేసి
మూతి మీద మీసమున్న
మాయావివి మగాడివన్నా
చేతిలోన బేతాళమున్న
చెమట పట్టేట్టు చేస్తాడన్నా
అదిగో అప్పా అప్పా
అలాంటి వాడేగా
పట్టేసుకో పట్టేసుకో
నన్ను పట్టేసుకో
అపుడు అపుడు
అపుడే వస్తావు
రాత్రి రేయి
రెక్కలు కట్టుకుంటావు
అపుడు అపుడు
అపుడే వస్తావు
రాత్రి రేయి
రెక్కలు కట్టుకుంటావు
ఎంతైనా నువ్వే
ఏం చేసినా మళ్ళీ
నా దారికి నువ్వే
వస్తావు కదా
మనసు మనసు
ముడిపడగానే
మెల్లగా మెల్లగా
మాయ చేస్తావు
మూతి మీద మీసమున్న
మాయావివి మగాడివన్నా
చేతిలోన బేతాళమున్న
చెమట పట్టేట్టు చేస్తాడన్నా
అదిగో అప్పా అప్పా
అలాంటి వాడేగా
పట్టేసుకో పట్టేసుకో
నన్ను పట్టేసుకో
English Lyrics / Transliteration
Maayaavivi magaadi vanna
Chethilona betaalamunna
Chematha pattettu chestaadanna
Adigo appa appa
Aalaanti vaadega
Patteesuko patteesuko
Nannu patteesuko
Moothi meeda meesamunna
Maayaavivi magaadi vanna
Chethilona betaalamunna
Chematha pattettu chestaadanna
Aakathaayi aakathaayi
Ekkada unnaave
Maadipotha maadipotha
Naaku daggara raaleve
Chesukunnatte nuvvu
Sharaveganga
Dooki gunjukone
Anthalone
Aata aadinatte
Naalona okate
Gunde dada dada
Penchesi
Moothi meeda meesamunna
Maayaavivi magaadi vanna
Chethilona betaalamunna
Chematha pattettu chestaadanna
Adigo appa appa
Aalaanti vaadega
Patteesuko patteesuko
Nannu patteesuko
Appudu appudu
Appude vastavu
Raathri reyi
Rekkalukattukuntaavu
Appudu appudu
Appude vastavu
Raathri reyi
Rekkalukattukuntaavu
Enthaina nuvve
Em chesina malli
Naa daariki nuvve
Vastavu kada
Manasu manasu
Mudipadagaane
Mellaga mellaga
Maaya chestavu
Moothi meeda meesamunna
Maayaavivi magaadi vanna
Chethilona betaalamunna
Chematha pattettu chestaadanna
Adigo appa appa
Aalaanti vaadega
Patteesuko patteesuko
Nannu patteesuko