Telugu Lyrics
ఎవడైతే గుండెలో దైవం
కనలేక పోతాడో
జప తపములకెందుకో
కష్టపడతాడు.
కనలేక పోతాడో
జప తపములకెందుకో
కష్టపడతాడు.
ఎవడైతే భక్తిలో
భావము నింపలేడో
విధిరాత కోసమై
విలవిలలాడుతాడు.
వేదాంతము బోధించె
వివేకానందుడు
ఆత్మజ్ఞానము గలగగ
ఆతని గీతిక
జీవితమునకు అర్ధం
తెలియని మానవులకు
వెలుగిచ్చెను స్వామి
మనందరి కొరకు.
English Lyrics / Transliteration
Evadaithe gundelo daivam
Kanaleeka pothaado
Japa thapamalenduko
Kashtapadathaadu.
Kanaleeka pothaado
Japa thapamalenduko
Kashtapadathaadu.
Evadaithe bhakthilo
Bhaavamum pilalado
Vidhiratha kosamai
Vilavilalaadathaadu.
Vedanthamu bodinche
Vivekanandudu
Aathma gnanamu galagaga
Aathani geethika
Jeevithamunaku ardham
Teliyani maanavalaku
Velugichchenu swami
Manandari koraku.