Telugu Lyrics
గాలిలోకి ఎగరేసి నన్నేడకిలా
పడి పడి చూస్తున్నా నీ వైపేలా
ఎగిరి ఎగిరి చూస్తున్నా నీ కోసమేలా
రాలెట్టి రాలెట్టి నన్నేడకిలా
గాలిలోకి ఎగరేసి నన్నేడకిలా
పడి పడి చూస్తున్నా నీ వైపేలా
ఎగిరి ఎగిరి చూస్తున్నా నీ కోసమేలా
నీకు తెలీదులే
నా గుండె లయలు
నీకు తెలీదులే
నాలో ఈ అలజడులు
నీకు తెలీదులే
నీతో నడకలు
నీకు తెలీదులే
నాలో ఈ పరుగులు
హోయ్
రాలెట్టి రాలెట్టి నన్నేడకిలా
గాలిలోకి ఎగరేసి నన్నేడకిలా
పడి పడి చూస్తున్నా నీ వైపేలా
ఎగిరి ఎగిరి చూస్తున్నా నీ కోసమేలా
గాలిలో తేలుతున్నా
నీ ఊహల వలయంలో
నీ మాటల మాయలో
నీ చూపుల జాడలో
నన్నే మరిచానే
నీ నవ్వుల సంద్రంలో
నీ ప్రేమల తొలకరిలో
నీ లోకపు వెలుగులో
అయ్యయ్యో
ఎటు వెళ్తున్నా
నా అడుగుల జాడలే
తెలీవయ్యో
ఎవరినడుగుతా
నా మనసు లోతులే
తెలీవయ్యో
నీకు తెలీదులే
నా గుండె లయలు
నీకు తెలీదులే
నాలో ఈ అలజడులు
నీకు తెలీదులే
నీతో నడకలు
నీకు తెలీదులే
నాలో ఈ పరుగులు
రాలెట్టి రాలెట్టి నన్నేడకిలా
గాలిలోకి ఎగరేసి నన్నేడకిలా
పడి పడి చూస్తున్నా నీ వైపేలా
ఎగిరి ఎగిరి చూస్తున్నా నీ కోసమేలా
English Lyrics / Transliteration
Gaaliloki egiresi nannedakila
Padi padi chustunna nee vaiypela
Egiri egiri chustunna nee kosamela
Raletti raletti nannedakila
Gaaliloki egiresi nannedakila
Padi padi chustunna nee vaiypela
Egiri egiri chustunna nee kosamela
Neeku teleedule
Naa gunde layalu
Neeku teleedule
Naalo ee alajadulu
Neeku teleedule
Neetho nadakalu
Neeku teleedule
Naalo ee parugulu
Hoy
Raletti raletti nannedakila
Gaaliloki egiresi nannedakila
Padi padi chustunna nee vaiypela
Egiri egiri chustunna nee kosamela
Gaalilo telutunna
Nee oohala valayamlo
Nee maatala maayalo
Nee choopula jaadalo
Nanne marichane
Nee navvula sandramlo
Nee premala tolakarilo
Nee lokapu velugulo
Ayyayyo
Etu veltunna
Naa adugula jaadale
Teleevayyo
Evarinaduguta
Naa manasu lothule
Teleevayyo
Neeku teleedule
Naa gunde layalu
Neeku teleedule
Naalo ee alajadulu
Neeku teleedule
Neetho nadakalu
Neeku teleedule
Naalo ee parugulu
Raletti raletti nannedakila
Gaaliloki egiresi nannedakila
Padi padi chustunna nee vaiypela
Egiri egiri chustunna nee kosamela