Telugu Lyrics
శ్రీరామనామము శాశ్వతముగ
సారను వేడదా శరణు వేడదా
శ్రీరామనామము శాశ్వతముగ
అన్ని కోరికలు తీర్చునురా
అన్ని కష్టములు బాపునురా
అన్ని కోరికలు తీర్చునురా
అన్ని కష్టములు బాపునురా
జన్మ జన్మముల పాపముల తొలగించునురా
శ్రీరామనామము శాశ్వతముగ
సారను వేడదా శరణు వేడదా
శ్రీరామనామము శాశ్వతముగ
హనుమంత ప్రేమతో స్తుతించునురా
భక్తితో అతడు వశమగునురా
హనుమంత ప్రేమతో స్తుతించునురా
భక్తితో అతడు వశమగునురా
హనుమంత నామము నిత్యము జపించునురా
శ్రీరామనామము శాశ్వతముగ
సారను వేడదా శరణు వేడదా
శ్రీరామనామము శాశ్వతముగ
English Lyrics / Transliteration
Sriramanaamamu shashvatamuga
Saranu vedada sharanu vedada
Sriramanaamamu shashvatamuga
Anni korikalu theerchunuraa
Anni kashtamulu baapunuraa
Anni korikalu theerchunuraa
Anni kashtamulu baapunuraa
Janma janmamula paapamula tolaginchunuraa
Sriramanaamamu shashvatamuga
Saranu vedada sharanu vedada
Sriramanaamamu shashvatamuga
Hanumantha prematho stuthinchunuraa
Bhakthitho athadu vashamagunuraa
Hanumantha prematho stuthinchunuraa
Bhakthitho athadu vashamagunuraa
Hanumantha naamamu nithyam japinchunuraa
Sriramanaamamu shashvatamuga
Saranu vedada sharanu vedada
Sriramanaamamu shashvatamuga