Telugu Lyrics
అయోధ్య వాసా… దశరథ నందన
దాసరధి రామా… దాసరధి రామా
అయోధ్య వాసా… దశరథ నందన
పసి బాలుడే నీవు… రఘుకుల తిలక
అమర మౌళుల చే… పూజలందుకొనె
దాసరధి రామా… దాసరధి రామా
అయోధ్య వాసా… దశరథ నందన
జగముల ఏలు… నీవు జగన్నాథ
ధర్మ రక్షణ కై… అవతారమెత్తె
దాసరధి రామా… దాసరధి రామా
అయోధ్య వాసా… దశరథ నందన
సుమముల దాసొది… సకల లోకాలు
భువన భాస్కరా… భవ్య రూప
దాసరధి రామా… దాసరధి రామా
అయోధ్య వాసా… దశరథ నందన
శరణు సీతారామా… శరణు రామ
శరణు రాఘవరామ… శరణు రామ
శరణు సీతారామా… శరణు రామ
శరణు రాఘవరామ… శరణు రామ
English Lyrics / Transliteration
Ayodhya Vasa… Dasaratha Nandana
Dasaradhi Rama… Dasaradhi Rama
Ayodhya Vasa… Dasaratha Nandana
Pasi Balude neevu… Ragukula Tilaka
Amara maulula che… Pujalandukona
Dasaradhi Rama… Dasaradhi Rama
Ayodhya Vasa… Dasaratha Nandana
Jagamula elunu… neevu Jagannatha
Dharma Rakshana kai… Avatarametta
Dasaradhi Rama… Dasaradhi Rama
Ayodhya Vasa… Dasaratha Nandana
Sumamula dasodi… sakala lokalu
Bhuvan Bhaskara… Bhavya Roopa
Dasaradhi Rama… Dasaradhi Rama
Ayodhya Vasa… Dasaratha Nandana
Sharanu Seetharama… Sharanu Rama
Sharanu Raghavarama… Sharanu Rama
Sharanu Seetharama… Sharanu Rama
Sharanu Raghavarama… Sharanu Rama