Telugu Lyrics
వరములన్నియు నీవయ్యా
ఘనఘన సుందర శ్రీ వేంకటేశా
వరములన్నియు నీవయ్యా
అందాల కొండల మాధవా
అందాల కొండల మాధవా
ఆదరించు మా శౌర్యా
ఘనఘన సుందర శ్రీ వేంకటేశా
వరములన్నియు నీవయ్యా
ఘనఘన సుందర శ్రీ వేంకటేశా
వరములన్నియు నీవయ్యా
బాలసూర్యుని పోలిన తేజస్సు
కల్పవృక్షముల కోరికల తీర్చు
బాలసూర్యుని పోలిన తేజస్సు
కల్పవృక్షముల కోరికల తీర్చు
కలిమి లేమి బేధమెరుగక
కరుణ చూపిన నా స్వామి
కలిమి లేమి బేధమెరుగక
కరుణ చూపిన నా స్వామి
ఘనఘన సుందర శ్రీ వేంకటేశా
వరములన్నియు నీవయ్యా
ఘనఘన సుందర శ్రీ వేంకటేశా
వరములన్నియు నీవయ్యా
అందాల కొండల మాధవా
అందాల కొండల మాధవా
ఆదరించు మా శౌర్యా
ఘనఘన సుందర శ్రీ వేంకటేశా
వరములన్నియు నీవయ్యా
ఘనఘన సుందర శ్రీ వేంకటేశా
వరములన్నియు నీవయ్యా
English Lyrics / Transliteration
Varamulanniyu Neevayya
Ghanaghana Sundara Sri Venkatesha
Varamulanniyu Neevayya
Andala Kondala Madhava
Andala Kondala Madhava
Adharinchu Maa Shaurya
Ghanaghana Sundara Sri Venkatesha
Varamulanniyu Neevayya
Ghanaghana Sundara Sri Venkatesha
Varamulanniyu Neevayya
Balasuryuni Polina Thejassu
Kalpavrukshamula Korikala Theerchu
Balasuryuni Polina Thejassu
Kalpavrukshamula Korikala Theerchu
Kalimi Lemi Bhedamerugaka
Karuna Chupina Naa Swami
Kalimi Lemi Bhedamerugaka
Karuna Chupina Naa Swami
Ghanaghana Sundara Sri Venkatesha
Varamulanniyu Neevayya
Ghanaghana Sundara Sri Venkatesha
Varamulanniyu Neevayya
Andala Kondala Madhava
Andala Kondala Madhava
Adharinchu Maa Shaurya
Ghanaghana Sundara Sri Venkatesha
Varamulanniyu Neevayya
Ghanaghana Sundara Sri Venkatesha
Varamulanniyu Neevayya