Telugu Lyrics
దర్శించుకోరయ్య
పరవశించి భక్తితో
పారవశించుకోరయ్య
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై
అలరారు శ్రీరాముని
సిరిగల సీతమ్మతో
శోభిల్లు పురుషోత్తముని
దివ్యమున్న దేవుడని
దిక్కులేని దీనులకు
అండదండగా నిలిచే
అందాల రామచంద్రుని
అయోధ్య వదిలి అడవుల
అరిగిన ధీరుని
రాక్షసుల సంహరించి
ధర్మమును నిలిపినవాని
ధనుస్సు ధరించి
శరము సంధించి
శత్రువుల చీల్చి
జయజయ ధ్వనులు చేసె
రాముని
బద్రద్రి రాముల వారిని
దర్శించుకోరయ్య
పరవశించి భక్తితో
పారవశించుకోరయ్య
English Lyrics / Transliteration
Darshinchukorayya
Paravashinchi Bhaktito
Paravashinchukorayya
Akhilaanda Kodi Brahmanda Nayakudai
Alararu Sriramuni
Sirigala Seetammato
Shobhillu Purushottumuni
Divyamunna Devudani
Dikkuleni Deenulaku
Andadandagaa Niliche
Andala Ramachandruni
Ayodhya Vadili Adavula
Arigina Dheeruni
Rakshasula Samharinchi
Dharmamunu Nilipinavani
Dhanussu Dharinchi
Sharamu Sandhinchi
Shatruvula Chilchi
Jayajaya Dhvanulu Chese
Ramuni
Bhadradri Ramulavarini
Darshinchukorayya
Paravashinchi Bhaktito
Paravashinchukorayya