Telugu Lyrics
పచ్చగడ్డి అలికింది..
ఒంటి కన్ను వేసుకుని
ఒకటే కన్ను వేసుకుని
ముచ్చటగా చూసింది..
ముచ్చటగా చూసింది..
పచ్చగడ్డి అలికింది..
పచ్చగడ్డి అలికింది..
ఒంటి కన్ను వేసుకుని
ఒకటే కన్ను వేసుకుని
ముచ్చటగా చూసింది..
ముచ్చటగా చూసింది..
పిల్లా.. పచ్చగడ్డి..
పొద్దంత కొట్టేసింది
మంచాలెక్కకున్న..
మనుషాలెక్కకున్న..
నిన్ను తొంగి చూసింది..
నిన్ను తొంగి చూసింది..
పిల్ల.. పచ్చగడ్డి..
పొద్దంత కొట్టేసింది
మంచాలెక్కకున్న..
మనుషాలెక్కకున్న..
నిన్ను తొంగి చూసింది..
నిన్ను తొంగి చూసింది..
పచ్చగడ్డి అలికింది..
పచ్చగడ్డి అలికింది..
వయ్యారంగా నవ్వింది
వయసొచ్చిన మాయదారి
వల వేసింది..
వల వేసింది..
పచ్చగడ్డి అలికింది..
పచ్చగడ్డి అలికింది..
ఒంటి కన్ను వేసుకుని
ఒకటే కన్ను వేసుకుని
ముచ్చటగా చూసింది..
ముచ్చటగా చూసింది..
పచ్చగడ్డి అలికింది..
పచ్చగడ్డి అలికింది..
English Lyrics / Transliteration
Pachchagaddi alikindi..
Onti kannu vesukuni
Okate kannu vesukuni
Muchchataga choosindi..
Muchchataga choosindi..
Pachchagaddi alikindi..
Pachchagaddi alikindi..
Onti kannu vesukuni
Okate kannu vesukuni
Muchchataga choosindi..
Muchchataga choosindi..
Pilla.. pachchagaddi..
Poddanta kottesindi
Manchalevakunna..
Manushaalevakunna..
Ninnu tongi choosindi..
Ninnu tongi choosindi..
Pilla.. pachchagaddi..
Poddanta kottesindi
Manchalevakunna..
Manushaalevakunna..
Ninnu tongi choosindi..
Ninnu tongi choosindi..
Pachchagaddi alikindi..
Pachchagaddi alikindi..
Vayyaranga navvindi
Vayasocchina mayadari
Vala vesindi..
Vala vesindi..
Pachchagaddi alikindi..
Pachchagaddi alikindi..
Onti kannu vesukuni
Okate kannu vesukuni
Muchchataga choosindi..
Muchchataga choosindi..
Pachchagaddi alikindi..
Pachchagaddi alikindi..