Telugu Lyrics
కరమోం శ్రీ రామ నామం కరమోం శ్రీ రామ నామం
కరమోం శ్రీ రామ నామం కరమోం శ్రీ రామ నామం
కరుణామయుడై శివ పరమేశ్వరుడు
కలికాలమున శ్రీరామ భక్తిని
ప్రొదివింప భక్తుల బ్రోవగ
కైలాస గిరిపై నిలిచి
పరమ శివుడు శ్రీరామ నామము
హరిని నుతించెను
కరమోం శ్రీ రామ నామం కరమోం శ్రీ రామ నామం
కరుణామయుడై శివ పరమేశ్వరుడు
కలికాలమున శ్రీరామ భక్తిని
ప్రొదివింప భక్తుల బ్రోవగ
కైలాస గిరిపై నిలిచి
పరమ శివుడు శ్రీరామ నామము
హరిని నుతించెను
English Lyrics / Transliteration
Karamom Sri Rama Namam Karamom Sri Rama Namam
Karamom Sri Rama Namam Karamom Sri Rama Namam
Karunamayudai Shiva Parameswarudu
Kalikalamuna Sri Rama Bhaktini
Prodhimpa Bhaktula Brovaga
Kailasa Giripai Nilichi
Parama Sivudu Sri Rama Namamu
Harini Nutincenu
Karamom Sri Rama Namam Karamom Sri Rama Namam
Karunamayudai Shiva Parameswarudu
Kalikalamuna Sri Rama Bhaktini
Prodhimpa Bhaktula Brovaga
Kailasa Giripai Nilichi
Parama Sivudu Sri Rama Namamu
Harini Nutincenu