Telugu Lyrics
మనసు పడిన దారుల్లో
మానవ రూపం.. అందం..
ఓ ఓ అందం.. ఓ ఓ అందం..
మదిని గెలిచిన మరువం..
నీవే రూపం.. అందం..
కళ్ళ కల్లోలం.. నీలోన..
నీతోడై సాగే.. కల..
చూపుల్లో చూస్తే..
నన్నే నేను మరిచి..
పడిపోనా..
ఓ ఓ అందం.. ఓ ఓ అందం..
మనసు పడిన దారుల్లో
మానవ రూపం.. అందం..
ఓ ఓ అందం.. ఓ ఓ అందం..
మదిని గెలిచిన మరువం..
నీవే రూపం.. అందం..
మెల్లగా.. మెల్లగా..
నీ నడుము వంపుల్లో
మునక వేసా..
నీ పెదవుల తీరు..
నా మదిలో..
మధువుల తీర..
ఒకటే..
ఒకటే..
కోరిక..
నీతోనే..
జీవితం..
ఓ ఓ అందం.. ఓ ఓ అందం..
మనసు పడిన దారుల్లో
మానవ రూపం.. అందం..
ఓ ఓ అందం.. ఓ ఓ అందం..
మదిని గెలిచిన మరువం..
నీవే రూపం.. అందం..
English Lyrics / Transliteration
Manasu padina daarullo
Maanava roopam.. andam..
O o andam.. o o andam..
Madini gelichina maruvam..
Neeve roopam.. andam..
Kalla kallolam.. neelona..
Neethodai saage.. kala..
Choopullo choosthe..
Nanne nenu marichi..
Padiponaa..
O o andam.. o o andam..
Manasu padina daarullo
Maanava roopam.. andam..
O o andam.. o o andam..
Madini gelichina maruvam..
Neeve roopam.. andam..
Mellaga.. mellaga..
Nee nadumu vampullo
Munaka vesaa..
Nee pedavula theeru..
Naa madilo..
Madhuvula theera..
Okate..
Okate..
Korika..
Neethone..
Jeevitham..
O o andam.. o o andam..
Manasu padina daarullo
Maanava roopam.. andam..
O o andam.. o o andam..
Madini gelichina maruvam..
Neeve roopam.. andam..