Telugu Lyrics
నేనుంటే భయమేస్తాదిగా
ఏం చెప్పావ్ రా నువ్వేం చెప్పావ్
నేనున్నానంటే చంపేస్తాడిగా
గుండెల్లో ధైర్యం
బలం మొత్తం నాదెరా
కళ్ళల్లో ఆవేశం
నీతోనే ఆట మొదలెడతా
నేనుంటే నాకొకరే
నీకేమో నూటొక్కల్లే
ఒక్కసారి నేను చూస్తే
చంపేస్తాడిగా
ఈ లోకం నా వెంటే
నేనుంటె నాకేంట్రా
నీతోనే ఆట మొదలెడతా
చంపేస్తాడిగా
నేను రా బడాస్
ఈ పక్కకి నేనే రా బడాస్
భయపడకురా నేనే బడాస్
ఈ లోకానికి నేనే బడాస్
నేను రా బడాస్
ఈ పక్కకి నేనే రా బడాస్
భయపడకురా నేనే బడాస్
ఈ లోకానికి నేనే బడాస్
ఏం చూసావ్ రా నువ్వేం చూసావ్
నేనుంటే భయమేస్తాదిగా
ఏం చెప్పావ్ రా నువ్వేం చెప్పావ్
నేనున్నానంటే చంపేస్తాడిగా
నీ ఆట నేనే ఆట
నా దారి నువ్వెప్పుడో
అంతం చేసావా
ఈ గెలుపు నాదెప్పుడో
నీకు ముందే తెలిసిందంట
ఇంకా ఎందుకు ఆలస్యం
నేనుంటే నీకు ఓటమి
నాక్కెప్పుడూ జయం
ఒక్కసారి నేను చూస్తే
చంపేస్తాడిగా
ఈ లోకం నా వెంటే
నేనుంటె నాకేంట్రా
నీతోనే ఆట మొదలెడతా
చంపేస్తాడిగా
నేను రా బడాస్
ఈ పక్కకి నేనే రా బడాస్
భయపడకురా నేనే బడాస్
ఈ లోకానికి నేనే బడాస్
నేను రా బడాస్
ఈ పక్కకి నేనే రా బడాస్
భయపడకురా నేనే బడాస్
ఈ లోకానికి నేనే బడాస్
ఏం చూసావ్ రా నువ్వేం చూసావ్
నేనుంటే భయమేస్తాదిగా
ఏం చెప్పావ్ రా నువ్వేం చెప్పావ్
నేనున్నానంటే చంపేస్తాడిగా
English Lyrics / Transliteration
Nenunte bhayamesthadiga
Em cheppav ra nuvvem cheppav
Nenunnarante champesthadiga
Gundello dhairyam
Balam mottham naadera
Kallallo aavesham
Neethone aata modaledatha
Nenunte naakokare
Neekemo nootokkalle
Okkasari nenu chooste
Champesthadiga
Ee lokam naa vente
Nenunte naakentra
Neethone aata modaledatha
Champesthadiga
Nenu ra Badass
Ee pakkaki nene ra Badass
Bhayapadakura nene Badass
Ee lokaaniki nene Badass
Nenu ra Badass
Ee pakkaki nene ra Badass
Bhayapadakura nene Badass
Ee lokaaniki nene Badass
Em choosav ra nuvvem choosav
Nenunte bhayamesthadiga
Em cheppav ra nuvvem cheppav
Nenunnarante champesthadiga
Nee aata nene aata
Naa daari nuvveppudo
Antham chesava
Ee gelupu naadeppudo
Neeku munde telisindanta
Inka enduku aalasyam
Nenunte neeku otami
Naakkepudoo jayam
Okkasari nenu chooste
Champesthadiga
Ee lokam naa vente
Nenunte naakentra
Neethone aata modaledatha
Champesthadiga
Nenu ra Badass
Ee pakkaki nene ra Badass
Bhayapadakura nene Badass
Ee lokaaniki nene Badass
Nenu ra Badass
Ee pakkaki nene ra Badass
Bhayapadakura nene Badass
Ee lokaaniki nene Badass
Em choosav ra nuvvem choosav
Nenunte bhayamesthadiga
Em cheppav ra nuvvem cheppav
Nenunnarante champesthadiga