Telugu Lyrics
నీ మాటలా తోటలో,
నేనెపుడో మునగనయ్యె
మనసున్న తోటలో
ఓ నా ప్రియా…
నీ కళ్ళలా తోటలో,
నీ మాటలా తోటలో,
నేనెపుడో మునగనయ్యె
మనసున్న తోటలో
ఓ నా ప్రియా…
ప్రేమే ఒక ప్రేమ కావ్యం
అది నీకై రాసిన నా గీతం
లోకం మాయే నాలో నీవే
ఆశగా ఉన్నాను ఇక నేను
నీ ప్రేమ నాకై…
నీ మాట నాకై…
వేచినదే ఈ హృదయం
నీ కళ్ళలా తోటలో,
నీ మాటలా తోటలో,
నేనెపుడో మునగనయ్యె
మనసున్న తోటలో
ఓ నా ప్రియా…
శీతా కాలం వస్తాది
వసంతం వస్తాది
ఈ లోకం మారుతాది
మన స్నేహం మారుతుందా
ఎన్నడు లేని తపన
ఎన్నడు లేని ఆశ
ఈ ప్రేమ నాకై
ఎందుకో…
నీ కళ్ళలా తోటలో,
నీ మాటలా తోటలో,
నేనెపుడో మునగనయ్యె
మనసున్న తోటలో
ఓ నా ప్రియా…
English Lyrics / Transliteration
Nee maatalathoatalo,
Nenepudo munaganayye
Manasunna thoatalo
O naa priya…
Nee kallalathoatalo,
Nee maatalathoatalo,
Nenepudo munaganayye
Manasunna thoatalo
O naa priya…
Preme oka prema kaavyam
Adi neekai raasina naa geetam
Lokam maaye naloo neeve
Aashaga unnaanu ika nenu
Nee prema naakai…
Nee maata naakai…
Vechinade ee hrudayam
Nee kallalathoatalo,
Nee maatalathoatalo,
Nenepudo munaganayye
Manasunna thoatalo
O naa priya…
Seeta kaalam vastaadi
Vasantam vastaadi
Ee lokam maarutaadi
Mana sneham maarutunda
Ennadu leni tapana
Ennadu leni aasha
Ee prema naakai
Enduko…
Nee kallalathoatalo,
Nee maatalathoatalo,
Nenepudo munaganayye
Manasunna thoatalo
O naa priya…