Telugu Lyrics
ఒంటరి గుండెతో
ఏడుస్తున్నాడే..
కన్నీరే కన్నీరే..
లోకం మోసం చేశిందనే
కారణమెవరిదో..
ఏదీ అర్థం కాదే..
ఇదే తీరం కదా..
ఓ..ఓ..
ఎన్నో కలలు కన్నాడు
ఎన్నో ఆశలు పెంచుకున్నాడు
అన్నీ అడియాశలై
అంతం అయినవే..
హో..
జీవితం అంటే ఏమిటో
ఈ క్షణం తెలిసిందిలే
ఏదో బతికేయాలి
ఒక కథ చెప్పాలి..
పాపం పిల్లడెవరో…
ఒంటరి గుండెతో
ఏడుస్తున్నాడే..
కన్నీరే కన్నీరే..
లోకం మోసం చేశిందనే
కారణమెవరిదో..
ఏదీ అర్థం కాదే..
ఇదే తీరం కదా..
ఆ..ఆ..
ప్రేమించినా..
కలిసుంటాడనుకున్నా
కనులు మూసి
కాల్చి వేశాడే..
హో..
తోడున్నా..
నీడవుంటాననుకున్నా
నమ్మకం లేదని
నలిపేసి వెళ్ళాడే..
నిన్నటికి బలి అయ్యి
నేడు నిలబడలేక
చేసేదేమి లేక
అల్లాడిపోతుంటే..
పాపం పిల్లడెవరో…
ఒంటరి గుండెతో
ఏడుస్తున్నాడే..
కన్నీరే కన్నీరే..
లోకం మోసం చేశిందనే
కారణమెవరిదో..
ఏదీ అర్థం కాదే..
ఇదే తీరం కదా..
English Lyrics / Transliteration
Ontari gundetho
Edusthunnade..
Kanneere kanneere..
Lokam mosam cheshindhane
Kaaranam evarido..
Edi artham kaadhe..
Ide theeram kadha..
O..o..
Enno kalalu kannadu
Enno aashalu penchukunnaadu
Anni aadiyaashalai
Antham ainaave..
Ho..
Jeevitham ante emito
Ee kshanam telisindhile
Edo bathikeyali
Oka katha cheppaali..
Paapam pilladevaro…
Ontari gundetho
Edusthunnade..
Kanneere kanneere..
Lokam mosam cheshindhane
Kaaranam evarido..
Edi artham kaadhe..
Ide theeram kadha..
Aa..aa..
Preminchinaa..
Kalisuntaanukunna
Kanulu moosi
Kaalchi veshaade..
Ho..
Thodunnaa..
Needavuntaanukunna
Nammakam ledhani
Nalipesi vellaade..
Ninnatiki bali ayyi
Nedu nilabadaleka
Chesedemi leka
Alladipothunte..
Paapam pilladevaro…
Ontari gundetho
Edusthunnade..
Kanneere kanneere..
Lokam mosam cheshindhane
Kaaranam evarido..
Edi artham kaadhe..
Ide theeram kadha..