Telugu Lyrics
ఎవ్వడే నువ్వెవడే
ఎవ్వడే నువ్వెవడే
ఎవ్వడే నువ్వెవడే
పదమూడో నెలలో
పుట్టేసిన పిల్లలం
పద్దెనిమిదేళ్ళలో
పెద్దైన మనుషులం
కొత్తగా లోకాలొ
అడుగులు వేసే
బంగారు భవితకై
అందరం పయనమే
తోడొకరుంటే చాలు
ఈ లోకం మనదే
అనగనగా ఓ కథ
అదేలే మనదే
ఏం జరుగుతుందో
ఎవరికేం తెలుసు
తెలిసినా ఏం చేయలేం
అదేలే మనదీ
మానవ జన్మకి
ఏడేడే మజా
ఏడు రంగాల
లోకాన సాగరా
ఫ్యామిలీ పార్టీ
ఫ్యామిలీ పార్టీ
ఫ్యామిలీ పార్టీ
ఫ్యామిలీ పార్టీ
ఎవ్వడే నువ్వెవడే
ఎవ్వడే నువ్వెవడే
ఎవ్వడే నువ్వెవడే
ఎవ్వడే నువ్వెవడే
అంతలేని సంతోషం
ఎన్నెన్నో ఆశలు
బంధాలు అనుబంధాలు
సరిగమల రాగాలు
ఏడేడు జన్మలకీ
మనది ఒక బంధం
కలిసి ఉంటే కలియుగం
అదేలే మనదీ
ఏం జరుగుతుందో
ఎవరికేం తెలుసు
తెలిసినా ఏం చేయలేం
అదేలే మనదీ
మానవ జన్మకి
ఏడేడే మజా
ఏడు రంగాల
లోకాన సాగరా
ఫ్యామిలీ పార్టీ
ఫ్యామిలీ పార్టీ
ఫ్యామిలీ పార్టీ
ఫ్యామిలీ పార్టీ
English Lyrics / Transliteration
Evvade nuvvevade
Evvade nuvvevade
Evvade nuvvevade
Padamoodo nelalo
Puttēsina pillalam
Paddenimīdēḷḷalō
Peddaina manushulam
Kottagā lōkālō
Adugulu vēsē
Bangāru bhavitikai
Andaram payanamē
Tōḍokarunṭē chālu
Ī lōkam manadē
Anaganagā ō katha
Adēlē manadē
Ēṁ jarugutundō
Evarikēm telusu
Telisinā ēṁ cheyalēm
Adēlē manadī
Mānava janmaki
Ēḍēḍē majā
Ēḍu rangāla
Lōkāna sāgarā
Family party
Family party
Family party
Family party
Evvade nuvvevade
Evvade nuvvevade
Evvade nuvvevade
Evvade nuvvevade
Antalēni santōshaṁ
Ennennō āśalu
Bandhālu anubandhālu
Sarigamala rāgālu
Ēḍēḍu janmalakī
Manadi oka bandhaṁ
Kalisi unṭē kaliyugaṁ
Adēlē manadī
Ēṁ jarugutundō
Evarikēm telusu
Telisinā ēṁ cheyalēm
Adēlē manadī
Mānava janmaki
Ēḍēḍē majā
Ēḍu rangāla
Lōkāna sāgarā
Family party
Family party
Family party
Family party