Telugu Lyrics
వెన్నెల కురిసే వేళలో
మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా
వెన్నెల కురిసే వేళలో
తార మెరిసే తీరములో
హృదయమో ప్రియా నీకోసమే
మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా
వెన్నెల కురిసే వేళలో
తార మెరిసే తీరములో
హృదయమో ప్రియా నీకోసమే
అడుగుల సవ్వడి లేని వేళలో
అందెలే రాగాలే పాడుతుంటే
నింగి నీలి రంగులో
ఏదో కథ తెలుస్తుంటే
దిగులు వీడి ఊహలో
అడిగెయ్ ఏమి కావాలంటె
నీ కనుల కాటుకలో
నీ నవ్వుల పువ్వులలో
కలలు కన్న దాన్నే
నిజం చేస్తున్నావే
మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా
వెన్నెల కురిసే వేళలో
తార మెరిసే తీరములో
హృదయమో ప్రియా నీకోసమే
వెన్నెలే నడి రాత్రి సాక్షిగా
వెన్నెల తొలిరేక దారితీసెగా
ఏవో చల్లని కలలుగా
మొగిసినా కన్నెల లో
అనురాగపు చిరుగాలి
అలికిడి విన్నదే
ఈ ఊపిరే నా సొంతమే
ఈ లోకమే నాదంటె
నువ్వు చూపిన ప్రేమలో
తడిసి ముద్దయ్యినవే
మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా
వెన్నెల కురిసే వేళలో
తార మెరిసే తీరములో
హృదయమో ప్రియా నీకోసమే
English Lyrics / Transliteration
Vennela Kurise Velalo
Mella Mellaga Mella Mellaga
Vennela Kurise Velalo
Taara Merise Teeramulo
Hridayamo Priya Neekosame
Mella Mellaga Mella Mellaga
Vennela Kurise Velalo
Taara Merise Teeramulo
Hridayamo Priya Neekosame
Adugula Savvadi Leni Velalo
Andele Raagale Paadutunte
Ningee Neeli Rangulo
Edo Katha Telustunte
Digulu Vidi Oohalo
Adigey Em Kavalaante
Nee Kanula Kaatukalo
Nee Navvula Puvvulalo
Kalalu Kanna Daanne
Nijam Chestunnave
Mella Mellaga Mella Mellaga
Vennela Kurise Velalo
Taara Merise Teeramulo
Hridayamo Priya Neekosame
Vennela Nadi Raathri Saakshiga
Vennela Tholireka Daaritheesega
Evo Challani Kalalugaa
Mogisinaa Kannela Lo
Anuraagapu Chirugaali
Alikidi Vennade
Ee Oopire Naa Sonthame
Ee Lokame Naadante
Nuvvu Choopina Premalo
Tadisi Muddhayinave
Mella Mellaga Mella Mellaga
Vennela Kurise Velalo
Taara Merise Teeramulo
Hridayamo Priya Neekosame