Telugu Lyrics
రాధమ్మా రాధమ్మా
ఏమైపోయె నీరంతా
ఏమైపోయె నీరంతా
రాధమ్మా రాధమ్మా
రాధమ్మా రాధమ్మా
మనసులన్నీ మెరిసెంట
మనసులన్నీ మెరిసెంట
రాధమ్మా రాధమ్మా
రాధమ్మా రాధమ్మా
ఏమైపోయె నీరంతా
ఏమైపోయె నీరంతా
రాధమ్మా రాధమ్మా
రాధమ్మా రాధమ్మా
మనసులన్నీ మెరిసెంట
మనసులన్నీ మెరిసెంట
ఒక చూపు చాలే
ఓ స్నేహ బంధం
ఒక మాట చాలే
ఒక జన్మ బంధం
కళ్ళలోన దాచుకో
నా హృదయమంతా
మనసిచ్చే మనిషికి
లేదంటూ లేదంట
రాధమ్మా రాధమ్మా
రాధమ్మా రాధమ్మా
ఏమైపోయె నీరంతా
ఏమైపోయె నీరంతా
రాధమ్మా రాధమ్మా
రాధమ్మా రాధమ్మా
మనసులన్నీ మెరిసెంట
మనసులన్నీ మెరిసెంట
నీ వెలుగే తోడై
నా జీవనమంతా
నీ తోడుగ వుంటే
ఏ భయము లేదంట
నీ ప్రేమ కనుపించె
నీ నయనాలలో
పుడమిపైన అందరిలో
నిన్నే చూసెనులే
నా మనసంత
రాధమ్మా రాధమ్మా
రాధమ్మా రాధమ్మా
ఏమైపోయె నీరంతా
ఏమైపోయె నీరంతా
రాధమ్మా రాధమ్మా
రాధమ్మా రాధమ్మా
మనసులన్నీ మెరిసెంట
మనసులన్నీ మెరిసెంట
English Lyrics / Transliteration
Radhamma Radhamma
Emayi poye neerantha
Emayi poye neerantha
Radhamma Radhamma
Radhamma Radhamma
Manasulanni merisenta
Manasulanni merisenta
Radhamma Radhamma
Radhamma Radhamma
Emayi poye neerantha
Emayi poye neerantha
Radhamma Radhamma
Radhamma Radhamma
Manasulanni merisenta
Manasulanni merisenta
Oka choopu chaale
O sneha bandham
Oka maata chaale
Oka janma bandham
Kallalona daachuko
Naa hrudayamanta
Manasicche manishiki
Ledantu ledanta
Radhamma Radhamma
Radhamma Radhamma
Emayi poye neerantha
Emayi poye neerantha
Radhamma Radhamma
Radhamma Radhamma
Manasulanni merisenta
Manasulanni merisenta
Nee veluge thodai
Naa jeevanamantha
Nee thoduga vunte
Ye bhayamu ledanta
Nee prema kanipinche
Nee nayanalalo
Pudamipaina andarilo
Ninne chusenu le
Naa manasantha
Radhamma Radhamma
Radhamma Radhamma
Emayi poye neerantha
Emayi poye neerantha
Radhamma Radhamma
Radhamma Radhamma
Manasulanni merisenta
Manasulanni merisenta