Telugu Lyrics
ఈ చీకటి ఛేదిస్తూ…
రగిలే అగ్ని శిఖలా…
ఈ చీకటి ఛేదిస్తూ…
రగిలే అగ్ని శిఖలా…
పోరాట జ్యోతిలా…
పోరాట జ్యోతిలా…
ఓ వీర సైనికుడా…
ఓ వీర సైనికుడా…
ఎగసిపడాలి నువ్వే…
ఎగసిపడాలి నువ్వే…
రగిలే కెరటంలా…
కొడితే పిడుగులా…
పడితే పెను తుఫానులా…
కొడితే పిడుగులా…
పడితే పెను తుఫానులా…
నిన్ను అడ్డుకొనే ధైర్యం…
ఎవరికీ లేదు తెలుసా…
ప్రతి అడుగున నీదే గెలుపు…
ప్రతి అడుగున నీదే గెలుపు…
అడుగు ముందుకు వెయ్యి…
ఈ చీకటి ఛేదిస్తూ…
రగిలే అగ్ని శిఖలా…
పోరాట జ్యోతిలా…
ఓ వీర సైనికుడా…
పగిలిన గుండెతో…
పగిలిన గుండెతో…
రక్తం కళ్ళతో…
నింగి తొంగి చూసెలో…
రగిలే మంటలా…
నీవు వెన్నెముకలా…
నిలిచి నిటారుగా…
నిలిచి నిటారుగా…
వంగకు ఇక నీవు…
వంగకు ఇక నీవు…
ఈ చీకటి ఛేదిస్తూ…
రగిలే అగ్ని శిఖలా…
పోరాట జ్యోతిలా…
ఓ వీర సైనికుడా…
ఎగసిపడాలి నువ్వే…
ఎగసిపడాలి నువ్వే…
రగిలే కెరటంలా…
కొడితే పిడుగులా…
పడితే పెను తుఫానులా…
కొడితే పిడుగులా…
పడితే పెను తుఫానులా…
నిన్ను అడ్డుకొనే ధైర్యం…
ఎవరికీ లేదు తెలుసా…
ప్రతి అడుగున నీదే గెలుపు…
ప్రతి అడుగున నీదే గెలుపు…
అడుగు ముందుకు వెయ్యి…
English Lyrics / Transliteration
Ee cheekati chedisthuuu…
Ragile agni sikhalaa…
Ee cheekati chedisthuuu…
Ragile agni sikhalaa…
Poraata jyothilaa…
Poraata jyothilaa…
O veera sainikudaa…
O veera sainikudaa…
Egasipadali nuvve…
Egasipadali nuvve…
Ragile keratamlal…
Kodithe pidugulaa…
Padithe penu thufaanulaa…
Kodithe pidugulaa…
Padithe penu thufaanulaa…
Ninnu addukkone dhairyam…
Evarikee ledhu telusaa…
Prathi aduguna needhe gelupu…
Prathi aduguna needhe gelupu…
Adugu mundhuku veyyi…
Ee cheekati chedisthuuu…
Ragile agni sikhalaa…
Poraata jyothilaa…
O veera sainikudaa…
Pha gilina gundetho…
Pha gilina gundetho…
Raktham kallatho…
Ningi thongi chuselo…
Ragile mantalaa…
Neevu vennamukalaa…
Nilichi nitaarugaa…
Nilichi nitaarugaa…
Vangaku ika neevu…
Vangaku ika neevu…
Ee cheekati chedisthuuu…
Ragile agni sikhalaa…
Poraata jyothilaa…
O veera sainikudaa…
Egasipadali nuvve…
Egasipadali nuvve…
Ragile keratamlal…
Kodithe pidugulaa…
Padithe penu thufaanulaa…
Kodithe pidugulaa…
Padithe penu thufaanulaa…
Ninnu addukkone dhairyam…
Evarikee ledhu telusaa…
Prathi aduguna needhe gelupu…
Prathi aduguna needhe gelupu…
Adugu mundhuku veyyi…