Telugu Lyrics
ఊరినిచ్చి ఊయల కట్టి
ఊహలన్నీ కూడగట్టి
నీలి మబ్బుల నీడలోన
నవ్వుతూ నదిలో ఈది
పక్షులన్నీ రాగమాల
పాడగా వింటూ నిలిచి
పూల పరిమళాల లోగిలిలో
పసిడి వెన్నెల కాయ
చందమామ చాయ
నింగిలోనే నీగీ
హే నేస్తమా…
నాలోన నీవో
లేదా నేను నీవో
ఎవరి దారి ఏది
తెలియకున్నా
ఎపుడూ నీ తోడు
ఎపుడూ నీ తోడు
హే నేస్తమా…
నాలోన నీవో
లేదా నేను నీవో
ఎవరి దారి ఏది
తెలియకున్నా
ఎపుడూ నీ తోడు
ఎపుడూ నీ తోడు
ఊహలన్నీ కూడగట్టి
నీలి మబ్బుల నీడలోన
నవ్వుతూ నదిలో ఈది
పక్షులన్నీ రాగమాల
పాడగా వింటూ నిలిచి
పూల పరిమళాల లోగిలిలో
పసిడి వెన్నెల కాయ
చందమామ చాయ
నింగిలోనే నీగీ
హే నేస్తమా…
నాలోన నీవో
లేదా నేను నీవో
ఎవరి దారి ఏది
తెలియకున్నా
ఎపుడూ నీ తోడు
ఎపుడూ నీ తోడు
హే నేస్తమా…
నాలోన నీవో
లేదా నేను నీవో
ఎవరి దారి ఏది
తెలియకున్నా
ఎపుడూ నీ తోడు
ఎపుడూ నీ తోడు
English Lyrics / Transliteration
Oorinchhi ooyala katti
Oohalanni koodagatti
Neeli mabbula needalona
Navvuthu nadilo eedi
Pakshulanni raagamala
Paadaga vintoo nilichi
Poola parimalala logililo
Pasidi vennela kaaya
Chandamama chaaya
Ningilone neegi
Hey nesthamaa…
Naalona neevo
Ledaa nenu neevo
Evari daari edi
Teliyakunnaa
Epudoo nee thodu
Epudoo nee thodu
Hey nesthamaa…
Naalona neevo
Ledaa nenu neevo
Evari daari edi
Teliyakunnaa
Epudoo nee thodu
Epudoo nee thodu
Oohalanni koodagatti
Neeli mabbula needalona
Navvuthu nadilo eedi
Pakshulanni raagamala
Paadaga vintoo nilichi
Poola parimalala logililo
Pasidi vennela kaaya
Chandamama chaaya
Ningilone neegi
Hey nesthamaa…
Naalona neevo
Ledaa nenu neevo
Evari daari edi
Teliyakunnaa
Epudoo nee thodu
Epudoo nee thodu
Hey nesthamaa…
Naalona neevo
Ledaa nenu neevo
Evari daari edi
Teliyakunnaa
Epudoo nee thodu
Epudoo nee thodu