Telugu Lyrics
చక్కని చందమామ చక్కని చందమామ
చల్లని కిరణాల లోకమంతా
చూపిస్తూ వచ్చెనులే
చక్కని చందమామ చక్కని చందమామ
చల్లని కిరణాల లోకమంతా
చూపిస్తూ వచ్చెనులే
చక్కని చందమామ చక్కని చందమామ
అల్లి బిల్లి కల్లల లోకం
అలవోకగ కరిగించెను
ఆకస వీధిలోన
అడుగులిడు చందమామ
చల్లని కిరణాల లోకమంతా
చూపిస్తూ వచ్చెనులే
చక్కని చందమామ చక్కని చందమామ
అందాల బొమ్మలు
అందరి మదిని దోచును
అందాల బొమ్మలు
అందరి మదిని దోచును
అందరిని చేయును
ఆనందమయం
చక్కని చందమామ చక్కని చందమామ
చల్లని కిరణాల లోకమంతా
చూపిస్తూ వచ్చెనులే
చక్కని చందమామ చక్కని చందమామ
English Lyrics / Transliteration
Chakkani Chandamama Chakkani Chandamama
Challani kiranaala lokamanthaa
Choopisthoo vacchenule
Chakkani Chandamama Chakkani Chandamama
Challani kiranaala lokamanthaa
Choopisthoo vacchenule
Chakkani Chandamama Chakkani Chandamama
Alli billi kallala lokam
Alavokaga kariginchenu
Aakasha veedhilona
AduguliDu Chandamama
Challani kiranaala lokamanthaa
Choopisthoo vacchenule
Chakkani Chandamama Chakkani Chandamama
Andaala bommalu
Andari madhini dochunu
Andaala bommalu
Andari madhini dochunu
Andarini cheyunu
Aanandamayam
Chakkani Chandamama Chakkani Chandamama
Challani kiranaala lokamanthaa
Choopisthoo vacchenule
Chakkani Chandamama Chakkani Chandamama