Telugu Lyrics
ఒకటే దారెనా
ప్రెమెనా ప్రేమెనా
ఒకటే దారెనా
నీకు నాకు ఒకటే బాట
నీ మనసుకు నా మనసుకు
చెలిమే సొంతమాయెగా
ప్రెమెనా ప్రేమెనా
ఒకటే దారెనా
ప్రెమెనా ప్రేమెనా
ఒకటే దారెనా
మనసు దోచే మత్తు కళ్ళు
కన్నుల లోతుల్లో వెతికే
ఒక అందమైన కల
కలలో నిజమై కదిలే
ఒక స్వరమైన వల
మ్రోగే మ్రోగే మ్రోగే
నీ ప్రేమ గీతం
నా గుండెల్లోని సత్యం
ప్రెమెనా ప్రేమెనా
ఒకటే దారెనా
ప్రెమెనా ప్రేమెనా
ఒకటే దారెనా
కాలం సాగే తీరు
మారే రూపు నీ తోడు
సంతోషాల లోకం
నా ఆనందాల హారం
నీవుంటే చాలు
నా జీవితం
ఒక పల్లవించు కావ్యమై
చెలిమే సొంతమాయెగా
ప్రెమెనా ప్రేమెనా
ఒకటే దారెనా
నీకు నాకు ఒకటే బాట
నీ మనసుకు నా మనసుకు
చెలిమే సొంతమాయెగా
ప్రెమెనా ప్రేమెనా
ఒకటే దారెనా
English Lyrics / Transliteration
Okate dare na
Preme na preme na
Okate dare na
Neeku naaku okate baata
Nee manasuku naa manasuku
Chelime sonthamaye ga
Preme na preme na
Okate dare na
Preme na preme na
Okate dare na
Manasu doche matthu kallu
Kannula lothullo vethike
Oka andamaina kala
Kalalo nijamai kadile
Oka swaramaina vala
Mroge mroge mroge
Nee prema geetham
Naa gundelloni sathyam
Preme na preme na
Okate dare na
Preme na preme na
Okate dare na
Kaalam saage theeru
Maare roopu nee thodu
Santhoshaala lokam
Naa aanandaala haaram
Nee vunte chaalu
Naa jeevitham
Oka pallavinchu kaavyamai
Chelime sonthamaye ga
Preme na preme na
Okate dare na
Neeku naaku okate baata
Nee manasuku naa manasuku
Chelime sonthamaye ga
Preme na preme na
Okate dare na