Telugu Lyrics
పంచ ప్రాణాల ఆధారమా
పంచ జ్ఞానేంద్రియాలకు ఆధారమా
పంచ కర్మెంద్రియాలకు ఆధారమా
పంచభూతాలకు ఆధారమా
పంచ ప్రాణాల ఆధారమా
పంచ జ్ఞానేంద్రియాలకు ఆధారమా
పంచ కర్మెంద్రియాలకు ఆధారమా
శ్రీ మన్నారాయణ శుభం కర
శుభం కర శ్రీ మన్నారాయణ
శ్రీ మన్నారాయణ శుభం కర
శుభం కర శ్రీ మన్నారాయణ
అఖిల జగతికి మూలమా
శ్రీ మన్నారాయణ శుభం కర
శుభం కర శ్రీ మన్నారాయణ
అఖిల జగతికి మూలమా
శ్రీ మన్నారాయణ శుభం కర
శుభం కర శ్రీ మన్నారాయణ
అఖిల జగతికి మూలమా
శ్రీ మన్నారాయణ శుభం కర
శుభం కర శ్రీ మన్నారాయణ
ప్రాణ రూపముగా వెలసి
శ్రీ మన్నారాయణ శుభం కర
శుభం కర శ్రీ మన్నారాయణ
పంచభూతాలకు ఆధారమా
పంచ ప్రాణాల ఆధారమా
పంచ జ్ఞానేంద్రియాలకు ఆధారమా
పంచ కర్మెంద్రియాలకు ఆధారమా
English Lyrics / Transliteration
Pancha pranalu adharama
Pancha jnanendriyalaku adharama
Pancha karmendriyalaku adharama
Panchabhutalaku adharama
Pancha pranalu adharama
Pancha jnanendriyalaku adharama
Pancha karmendriyalaku adharama
Sri Mannarayana shubham kara
Shubham kara Sri Mannarayana
Sri Mannarayana shubham kara
Shubham kara Sri Mannarayana
Akhila jagathiki moolama
Sri Mannarayana shubham kara
Shubham kara Sri Mannarayana
Akhila jagathiki moolama
Sri Mannarayana shubham kara
Shubham kara Sri Mannarayana
Akhila jagathiki moolama
Sri Mannarayana shubham kara
Shubham kara Sri Mannarayana
Prana roopamuga velasi
Sri Mannarayana shubham kara
Shubham kara Sri Mannarayana
Panchabhutalaku adharama
Pancha pranalu adharama
Pancha jnanendriyalaku adharama
Pancha karmendriyalaku adharama