Telugu Lyrics
సంగ సత్తం.. సంగ సత్తం..
చీకటిలోన చీమలాగా
ఎక్కడ నుంచో వచ్చా..
దూరం దాటి దూరంగా
ఎటుకో వెళ్ళిపోయా..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
దారెంటో తెలియదు
గమ్యమెంటో తెలియదు
ఆశ చచ్చిపోయిన చోట
ఆలోచన ఆగదు..
అడుగేయాలా వద్దా
అరక్షణైనా ఆగాలా
నిన్ననే మరిచిపోయా
రేపంటే భయంలేదు..
ఎవరీ లోకం..
ఎవరిది లోకం..
ఎవరీ లోకం..
ఎవరిది లోకం..
(సంగ సత్తం.. సంగ సత్తం..)
(సంగ సత్తం.. సంగ సత్తం..)
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
నేను ఒంటరి..
(సంగ సత్తం.. సంగ సత్తం..)
(సంగ సత్తం.. సంగ సత్తం..)
English Lyrics / Transliteration
Sanga sattham.. sanga sattham..
Cheekati lona cheemalaga
Ekkada nunchi vachha..
Dhooram daati dhooranga
Etuko vellipoya..
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
Darento teliyadu
Gamyamento teliyadu
Aasha chachhipoyina chota
Aalochana aagadu..
Adugeyaala vadha
Arakanaina aagala
Ninnane marichipoya
Repante bhayamledu..
Everi lokam..
Evaridi lokam..
Everi lokam..
Evaridi lokam..
(Sanga sattham.. sanga sattham..)
(Sanga sattham.. sanga sattham..)
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
Nenu ontari..
(Sanga sattham.. sanga sattham..)
(Sanga sattham.. sanga sattham..)