Telugu Lyrics
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
ఏవో ఆశలు చూసి
నీతో వచ్చానే
ఏదో లోకం చూసి
చెంత చేరానే
ఒకరికొకరం
తోడు నీడై
ఒకరికొకరం
బంధం అయి
తగవు గొడవ
కొట్లాటలు
కలసి మెలిసి
నవ్వే రోజులు
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
మారే కాలం
మారుతావని
కల నైనా
ఊహించలేదే
నీ మాటలా
నీ చేతల
తీరే తీరు
తెలుసుకోలేదే
ఒకరికొకరం
తోడు నీడై
ఒకరికొకరం
బంధం అయి
తగవు గొడవ
కొట్లాటలు
కలసి మెలిసి
నవ్వే రోజులు
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
తాసక్కు తాసక్కు
English Lyrics / Transliteration
Tasakku tasakku
Tasakku tasakku
Tasakku tasakku
Evō āśalu chūsi
Nītō vachchānē
Edō lōkaṁ chūsi
Chenta chērānē
Okarikokaraṁ
Tōḍu nīḍai
Okarikokaraṁ
Bandhaṁ ayi
Tagavu goḍava
Koṭlāṭalu
Kalasi melisi
Navvē rōjulu
Tasakku tasakku
Tasakku tasakku
Tasakku tasakku
Tasakku tasakku
Mārē kālaṁ
Mārutāvani
Kala naina
Ūhin̄chaladē
Nī māṭalā
Nī chētala
Tīrē tīru
Telusukōlēdē
Okarikokaraṁ
Tōḍu nīḍai
Okarikokaraṁ
Bandhaṁ ayi
Tagavu goḍava
Koṭlāṭalu
Kalasi melisi
Navvē rōjulu
Tasakku tasakku
Tasakku tasakku
Tasakku tasakku
Tasakku tasakku