Telugu Lyrics
అది వెళ్ళదు దారి
అడగనిదే అడగనిదే
అది ఆగదు దారి
అడగనిదే అడగనిదే
అది వెళ్ళదు దారి
అడగనిదే అడగనిదే
అది ఆగదు దారి
హృదయం కొండొక విరహ వేదన
కనులు వెతకగా ఆ ఊహలను
మనసు వెనుకగా వెతుకుతూ వెళ్ళగా
ఎక్కడ నుంచో ఎదురాయెనే
ఎలా చెప్పమంటె ఏమి చెప్పమంటె
అడగనిదే అడగనిదే
అది వెళ్ళదు దారి
అడగనిదే అడగనిదే
అది ఆగదు దారి
ఎంతసేపు నువ్వు ఎంతసేపు
ఎంతసేపు నువ్వు ఎంతసేపు
ఎంతసేపు నువ్వు ఎంతసేపు
అడగనిదే అడగనిదే
అది వెళ్ళదు దారి
అడగనిదే అడగనిదే
అది ఆగదు దారి
తను వెతకగా నువ్వు తను వెతకగా
తను వెతకగా నువ్వు తను వెతకగా
తను వెతకగా నువ్వు తను వెతకగా
వెతకగా…
అడగనిదే అడగనిదే
అది వెళ్ళదు దారి
అడగనిదే అడగనిదే
అది ఆగదు దారి
మనసు వెనుకగా వెతుకుతూ వెళ్ళగా
ఎక్కడ నుంచో ఎదురాయెనే
హృదయం కొండొక విరహ వేదన
కనులు వెతకగా ఆ ఊహలను
English Lyrics / Transliteration
Adi velladhu daari
Adaganide adaganide
Adi aagadhu daari
Adaganide adaganide
Adi velladhu daari
Adaganide adaganide
Adi aagadhu daari
Hrudayam kondoka viraha vedana
Kanulu vethakaga aa oohalanu
Manasu venukaga vethukuthoo vellaga
Ekkada nunchho edhurayene
Ela cheppamante emi cheppamante
Adaganide adaganide
Adi velladhu daari
Adaganide adaganide
Adi aagadhu daari
Enthasepu nuvvu enthasepu
Enthasepu nuvvu enthasepu
Enthasepu nuvvu enthasepu
Adaganide adaganide
Adi velladhu daari
Adaganide adaganide
Adi aagadhu daari
Thanu vethakaga nuvvu thanu vethakaga
Thanu vethakaga nuvvu thanu vethakaga
Thanu vethakaga nuvvu thanu vethakaga
Vethakaga…
Adaganide adaganide
Adi velladhu daari
Adaganide adaganide
Adi aagadhu daari
Manasu venukaga vethukuthoo vellaga
Ekkada nunchho edhurayene
Hrudayam kondoka viraha vedana
Kanulu vethakaga aa oohalanu