Telugu Lyrics
నాకెందుకో నచ్చలేదు
దూరం పెరిగే సాయం
అర్థం కానే లేదు
ఏ జన్మకు ఈ బంధం
ఎందుకో ఈ సంఘం
నేను నిన్ను కోరితే
ఎంత దోషం
నీతో ఈ లోకం
నాకెంతో వింత
నేను నిన్ను వీడితే
రేపంతా శూన్యం
తగిలింది గుండెల్లో
తడిసింది కళ్ళల్లో
కలవనివ్వదు నువ్వు
పోనీవ్వదు నన్ను
ఓ చిన్ని నదిలా
పోలింది నా మనసు
నిన్ను చేరాలంటూ
పరుగు తీస్తున్నది
చిరుగాలిలోన
కరిగింది నా వయసు
నిన్ను చేరిపోతూ
సయ్యాడుతున్నది
నీతో ఈ లోకం
నాకెంతో వింత
నేను నిన్ను వీడితే
రేపంతా శూన్యం
ఈ ఇష్టం లేని మార్పు
నాకెందుకో నచ్చలేదు
దూరం పెరిగే సాయం
అర్థం కానే లేదు
ఏ జన్మకు ఈ బంధం
ఎందుకో ఈ సంఘం
నేను నిన్ను కోరితే
ఎంత దోషం
సమయం దాటిన
కాలం మారిన
నీ మనసులో నేనే
నేనుంటే నీవే
పగలు రేయిన
నిను చూస్తుంటే
నిన్ను దాచుకోలేక
పడిపోతానే
మనసు పలికిన
మాటలన్నీ
నీ చెంతలోనే
నిలిచిపోతాయే
నీతో ఈ లోకం
నాకెంతో వింత
నేను నిన్ను వీడితే
రేపంతా శూన్యం
ఈ ఇష్టం లేని మార్పు
నాకెందుకో నచ్చలేదు
దూరం పెరిగే సాయం
అర్థం కానే లేదు
ఏ జన్మకు ఈ బంధం
ఎందుకో ఈ సంఘం
నేను నిన్ను కోరితే
ఎంత దోషం
English Lyrics / Transliteration
Naakenduko nacchaledu
Dooram perige saayam
Ardham kaane ledu
E janmaku ee bandham
Enduko ee sangham
Nenu ninnu korithe
Entha dosham
Neetho ee lokam
Naakentho vintha
Nenu ninnu veedithe
Repantha shoonyam
Tagilindi gundello
Tadisindi kallallo
Kalavanivvadu nuvvu
Ponivvadu nannu
O chinni nadila
Polindi naa manasu
Ninnu cheralantu
Parugu tistunnadi
Chirugaalilona
Karigindi naa vayasu
Ninnu cheripotu
Sayyaadutunnadi
Neetho ee lokam
Naakentho vintha
Nenu ninnu veedithe
Repantha shoonyam
Ee ishtam leni maarpu
Naakenduko nacchaledu
Dooram perige saayam
Ardham kaane ledu
E janmaku ee bandham
Enduko ee sangham
Nenu ninnu korithe
Entha dosham
Samayam daatina
Kaalam maarina
Nee manasulo nene
Nenunte neeve
Pagalu reyina
Ninu chustunte
Ninnu dachukoleka
Padipotane
Manasu palikina
Maatalanni
Nee chentalone
Nilichipothaye
Neetho ee lokam
Naakentho vintha
Nenu ninnu veedithe
Repantha shoonyam
Ee ishtam leni maarpu
Naakenduko nacchaledu
Dooram perige saayam
Ardham kaane ledu
E janmaku ee bandham
Enduko ee sangham
Nenu ninnu korithe
Entha dosham